శ్రీ విష్ణు సహస్ర నామములు - 108 / Sri Vishnu Sahasra Namavali - 108


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 108 / Sri Vishnu Sahasra Namavali - 108 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

రేవతి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం

శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |

🍀 108. వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు ‖ 108 ‖ 🍀

శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓం నమ ఇతి |

సర్వవిధ ఆయుధములు కలవాడు, ప్రకృతిని మాలగా ధరించిన, శంఖం, గద, కత్తి మరియు చక్రం కలిగి మహా విష్ణు, వాసుదేవ అని పిలువబడే నారాయణ మహా ప్రభు, మమ్ము రక్షించు ...

సమాప్తము ....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Vishnu Sahasra Namavali - 108 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Revathi 4th Padam

🌻 108. vanamālī gadī śārṅgī śaṅkhī cakrī ca nandakī |
śrīmān nārāyaṇō viṣṇurvāsudevōbhirakṣatu || 108 🌻


||(Chant this shloka 3 times)

Protect us Oh Lord Narayana,
Who wears the forest garland,
Who has the mace, conch, sword and the wheel. And who is called Vishnu and the Vasudeva.


Completed... The End.

🌹 🌹 🌹 🌹 🌹



10 Jan 2021

No comments:

Post a Comment