🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 530/ Vishnu Sahasranama Contemplation - 530🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 530/ Vishnu Sahasranama Contemplation - 530🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻530. త్రివిక్రమః, त्रिविक्रमः, Trivikramaḥ🌻*

*ఓం త్రివిక్రమాయ నమః | ॐ त्रिविक्रमाय नमः | OM Trivikramāya namaḥ*

త్రివిక్రమః, त्रिविक्रमः, Trivikramaḥ

*విక్రమాస్తిషు లోకేషు త్రయః క్రాన్తాశ్చ యస్య సః ।*
*త్రివిక్రమః ఇతి ప్రోక్తో విష్ణుర్విద్వద్భిరుత్తమైః ॥*

*మూడు లోకములయందునూ విన్యాసము చేయబడిన మూడు పాదన్యాసములు ఎవనికి కలవో అట్టివాడు - వామనావతారము. 'త్రీణి పదా విచక్రమే' మూడు అడుగులతో విక్రమించెను అని శ్రుతి వచించుచున్నది.*

:: హరివంశే భవిష్యపర్వణి కైలాసయాత్రాయాం శివకృతవిష్ణుస్తుతౌ అష్టాశీతితమోఽధ్యాయః ::
త్రిరిత్యేవ త్రయో లోకాః కీర్తితా మునిసత్తమైః । 
క్రమతే తాంస్త్రిధా సర్వాం స్త్రివిక్రమ ఇతి శ్రుతః ॥ 51 ॥

*'త్రి' అనగా మూడు లోకములు అని మునిశ్రేష్ఠులచే కీర్తించబడుచున్నది. వానినన్నిటిని మూడు విధములుగా విశేషముగా క్రమించుచున్నాడు అనగా వానియందు అడుగులు వేయుచున్నాడు కావున త్రివిక్రమః అని శాస్త్ర పురాణాదులయందు హరి వినబడుచున్నాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 530🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻530. Trivikramaḥ🌻*

*OM Trivikramāya namaḥ*

विक्रमास्तिषु लोकेषु त्रयः क्रान्ताश्च यस्य सः ।
त्रिविक्रमः इति प्रोक्तो विष्णुर्विद्वद्भिरुत्तमैः ॥

*Vikramāstiṣu lokeṣu trayaḥ krāntāśca yasya saḥ,*
*Trivikramaḥ iti prokto viṣṇurvidvadbhiruttamaiḥ.*

*He whose three steps encompassed the three worlds, vide the śruti 'Trīṇi padā vicakrame' meaning 'He measured by three steps.'*

:: हरिवंशे भविष्यपर्वणि कैलासयात्रायां शिवकृतविष्णुस्तुतौ अष्टाशीतितमोऽध्यायः ::
त्रिरित्येव त्रयो लोकाः कीर्तिता मुनिसत्तमैः । 
क्रमते तांस्त्रिधा सर्वां स्त्रिविक्रम इति श्रुतः ॥ ५१ ॥

Harivaṃśa - Section 3, Chapter 88
Trirityeva trayo lokāḥ kīrtitā munisattamaiḥ, 
Kramate tāṃstridhā sarvāṃ strivikrama iti śrutaḥ. 51.

*By the soud 'tri', the great munis or ascetics mean the three worlds. Lord Janārdana strode three steps. Therefore He is said to be Trivikrama.'*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment