01 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 01, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, కడ్వాచౌత్, Karwa Chauth, Sankashti Chaturthi 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 16 🍀
16. మహేశ్వరీస్థం చ సుశక్తిహీనం ప్రభుం పరేశం పరవంద్యమేవమ్ |
అచాలకం చాలకబీజభూతం గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : పరమనీరవత - విశ్వమునకు వెనుక నుండే పరమ వీరవతయే, విశ్వగతి కంతకూ ఆధారం. శాంతి ఆవిర్భవించునది ఆ పరమ నిరవత నుండియే శాంతి ఎంత గంభీరమైతే అంత ఆది ఆ పరమ నీరవతగా మారిపోతుంది. స్థితికి భంగపాటు లేకుండా కర్మ జరగవచ్చు ననడానికి విశ్వగతియే తార్కాణం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ చవితి 21:20:49
వరకు తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: మృగశిర 28:37:34
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: పరిఘ 14:06:12 వరకు
తదుపరి శివ
కరణం: బవ 09:22:15 వరకు
వర్జ్యం: 09:43:06 - 11:21:42
దుర్ముహూర్తం: 11:36:30 - 12:22:32
రాహు కాలం: 11:59:31 - 13:25:50
గుళిక కాలం: 10:33:12 - 11:59:31
యమ గండం: 07:40:34 - 09:06:53
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 19:34:42 - 21:13:18
సూర్యోదయం: 06:14:15
సూర్యాస్తమయం: 17:44:47
చంద్రోదయం: 20:40:14
చంద్రాస్తమయం: 09:29:38
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 28:37:34 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment