శ్రీ విష్ణు సహస్ర నామములు - 𝟛 / 𝕊𝕣𝕚 𝕍𝕚𝕤𝕙𝕟𝕦 𝕊𝕒𝕙𝕒𝕤𝕣𝕒 ℕ𝕒𝕞𝕒𝕧𝕒𝕝𝕚 - 𝟛


🌹.  శ్రీ విష్ణు సహస్ర నామములు - 3 / Sri Vishnu Sahasra Namavali - 3  🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ‖ 3 ‖

18) యోగ: -

యోగము చే పొందదగిన వాడు.

19) యోగ విదాంనేతా -
యోగ విదులకు ప్రభువైన వాడు.

20) ప్రధాన పురుషేశ్వర: -
ప్రకృతి పురుషులకు అధినేత.

21) నారసింహవపు: - 
నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.

22) శ్రీమాన్ - 
సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.

23) కేశవ: - 
కేశి యనెడి అసురుని వధించిన వాడు.

24) పురుషోత్తమ: - 
పురుషులందరిలోను ఉత్తముడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Vishnu Sahasra Namavali - 3  🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

yōgō yōgavidāṁ netā pradhānapuruṣeśvaraḥ |
nārasiṁhavapuḥ śrīmān keśavaḥ puruṣōttamaḥ || 3 ||

18) Yogah –
The Lord Who is Realized Through Yoga

19) Yoga-vidaam Neta –
The Lord Who is the Leader of All Those Who Know Yoga

20) Pradhana-Purusheshwara –
The One Who is the Lord of Nature and Beings

21) Narasimha Vapuh –
The Lord Whose Form is Man-Lion

22) Shriman –
The Lord Who is Always With Sri (Lakshmi)

23) Keshava –
The Lord Who has Beautiful Locks of Hair

24) Purushottama –
The Supreme Controller

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #Vishnusahasranamam

03.Sep.2020

No comments:

Post a Comment