🌹. శివగీత - 98 / The Siva-Gita - 98 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము
🌻. ఉపాసనా విధి - 6 🌻
వెదవా క్యైర లభ్యోహం - నషాస్ర్యై ర్నాపి చేతసా ,
ధ్యానేన వృణుతే యోమాం - సర్వదాహం వృణో మితమ్. 32
నా నిరతో దుశ్చరితాన్నా - శాంతో నా సమాహితః ;
నా శాంత మానసో వాపి - ప్రజ్ఞానేన లభేతమామ్. 33
జాగ్రత్స్వప్నపు ప్త్యాది - ప్రపంచోయః ప్రకాశతే,
తద్భ్రహ్మా హమతి జ్ఞాత్వా - సర్వబంధై: ప్రముచ్యతే. 34
త్రిషు ధామసు యద్భోగ్యం - భోక్తా భోగశ్చయద్భవేత్,
తెఖ్యో విలక్షణ స్సాక్షి - చిన్నత్రో హం సదాశివ : 35
వేదములను పటించుట చేత కాని, శాస్త్రములను పతిన్చుతచేత కాని, నేను లభ్యమగు వాడను కాను, కాని యావడైతే నిర్మల మైన అథవా స్తిరమైన చిత్తము తో నన్ను ధ్యానించు నో అట్టి వాడికి నేనే ప్రసన్నుడని వశమయ్యెదను.
దురాచారము వలన విముక్తిని పొందని వాడు, శాంతి లేని వాడు ,
నిశ్చల మైన మనస్సు లేని వాడు నన్ను పొంద లేడు.
కేవములు తత్వ జ్ఞానము చేత నన్ను పొందును.
జాగ్రత్స్వప్నసుశుస్త్యాది ఏ ప్రపంచము ప్రకాశించు చున్నదో అట్టి
పరబ్రహ్మస్వరూపమును నేనెయిన తెల్సికొని సంసార బంధము
నుండి విముక్తిని పొందును.
జాగ్రత్త్స్వప్నసుషుస్త్యావ స్థయందు అనుభవింప దగినది,
అనుభవించు వాడు అనుభవ మెద్ద గలదో అట్టి వాడికి విలక్షనుడగు
సర్వ సాక్షి జ్ఞాన మాత్రుండగు సదాశివుండను కూడా నేనే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 98 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 12
🌻Upasana Jnanaphalam - 5 🌻
Either by reciting Vedas, or by learning scriptures, one cannot obtain me. But one who with a cleansed heart meditates or thinks of me, i get pleased with such a pure devotee and become trapped in his devotion.
An unrighteous person, a disturbed soul, one not having a cleansed heart, such a person cannot get me (or attain me). I can be obtained only through Tatwajnanam. Jagrut swapna sushupti etc.
whatever creation exists that parabrahman is nothing but me, this fact whichever person realizes he becomes freed from the bonds of samsara and gets liberated.
In the three stages of Jagrut swapna sushupti, the object of enjoyment, the enjoyer (bhokta) and the enjoyment itself (bhukta), these three states are also the divine me the Sadashiva!.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 Oct 2020
No comments:
Post a Comment