🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 65 / Sri Vishnu Sahasra Namavali - 65 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
అనూరాధ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం
🌻 65. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమా~ంల్లోకత్రయాశ్రయః ‖ 65 ‖ 🌻
🍀 605) శ్రీ ద: -
భక్తులకు సిరిని గ్రహించువాడు.
🍀 606) శ్రీ శ: -
శ్రీ దేవికి నాథుడైనవాడు.
🍀 607) శ్రీనివాస: -
ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.
🍀 608) శ్రీ నిధి: -
ఐశ్వర్య నిధి.
🍀 609) శ్రీ విభావన: -
సిరులను పంచువాడు.
🍀 610) శ్రీ ధర: -
శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.
🍀 611) శ్రీ కర: -
శుభముల నొసగువాడు.
🍀 612) శ్రేయ: -
మోక్ష స్వరూపుడు.
🍀 613) శ్రీమాన్ -
సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.
🍀 614) లోకత్రయాశ్రయ: -
ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 65 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Anuradha 1st Padam
🌻 65. śrīdaḥ śrīśaḥ śrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ |
śrīdharaḥ śrīkaraḥ śreyaḥ śrīmān lōkatrayāśrayaḥ || 65 || 🌻
🌻 605. Śrīdaḥ:
One who bestows prosperity on devotees.
🌻 606. Śrīśaḥ:
One who is Lord of the Goddess Shri.
🌻 607. Śrīnivāsaḥ:
Shri here denotes men with Shri, that is, virtue and power. He who dwells in such men is Shrinivasa.
🌻 608. Śrīnidhiḥ:

One who is the seat of all Shri, that is, virtues and powers.
🌻 609. Śrīvibhāvanaḥ:
One who grants every form of prosperity and virtue according to their Karma.
🌻 610. Śrīdharaḥ:
One who bears on His chest Shri who is the mother of all.
🌻 611. Śrīkaraḥ:
One who makes devotees - those who praise, think about Him and worship Him- into virtuous and powerful beings.
🌻 612. Śreyaḥ:
'Shreyas' means the attainment of what is un-decaying good and happiness. Such a state is the nature of the Lord.
🌻 613. Śrīmān:
One in whom there are all forms of Shri that is power, virtue, beauty etc.
🌻 614. Lōkatrayāśrayaḥ:
One who is the support of all the three worlds.
Continues...

17 Nov 2020
No comments:
Post a Comment