శ్రీ విష్ణు సహస్ర నామములు - 78 / Sri Vishnu Sahasra Namavali - 78



🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 78 / Sri Vishnu Sahasra Namavali - 78 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

పూర్వాషాడ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం

🍀 78. ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః|| 🍀


🍀725. ఏక: -
ఒక్కడే అయినవాడు.

🍀726. నైక: -
అనేక రూపములు గలవాడు.

🍀727. సవ: -
ఏకముగా, అనేకముగా వ్యక్తమయ్యే పూర్ణరూపుడు.

🍀728. క: -
సుఖ స్వరూపుడు.

🍀729. కిమ్ -
అతడెవరు? అనే విచారణ చేయదగిన - ఆ బ్రహ్మము!

🍀730. యత్ -
దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో - ఆ బ్రహ్మము!

🍀731. తత్ -
ఏది అయితే వ్యాపించిఉన్నదో - ఆ బ్రహ్మము!

🍀732. పదం-అనుత్తమం -
ముముక్షువులు పొందగోరే ఉత్తమస్థితైన - ఆ బ్రహ్మము!

🍀733. లోకబంధు: -
లోకమునకు బంధువైనవాడు.

🍀734. లోకనాధ: -
లోకములకు ప్రభువు

🍀735. మాధవ: -
మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహింపశక్యమైనవాడు.

🍀736. భక్తవత్సల: -
భక్తులయందు వాత్సల్యము గలవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 78 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Poorvashada 2nd Padam


🌻78. ekō naikaḥ savaḥ kaḥ kiṁ yattatpadamanuttamam |
lōkabandhurlōkanāthō mādhavō bhaktavatsalaḥ || 78 || 🌻

🌻 725. Ekaḥ:
One without any kind of differences that are internal or that relate to similar objects external or to dissimilar objects.

🌻 726. Naikaḥ:
One who has numerous bodies born of Maya.

🌻 727. Savaḥ:
That Yajna in which Soma is made.

🌻 728. Kaḥ:
The syllable 'Ka' indicatesjoy or happiness. So it means one who is hymned as constituted of joy.

🌻 729. Kim:
One who is fit to be contemplated upon, because He is the summation of all values.

🌻 730. Yat:
One who is by nature existent. The word 'Yat' indicates a self-subsisting entity.

🌻 731. Tat:
Brahma is so called because He 'expands'.

🌻 732. Padamanuttamam:
Braman is 'Pada' or Status, because He is the goal of all Moksha-seekers. It is Anuttama, because It is that beyond which there is nothing else to be attained.

🌻 733. Lokabandhuḥ:
One who is friend of the world.

🌻 734. Lokanāthah:
One to whom all the worlds pray.

🌻 735. Mādhavaḥ:
One who was born in the clan of Madhu.

🌻 736. Bhaktavatsalaḥ:
One who has got love for devotees.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



Join and Share

విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.

https://t.me/vishnusahasranaam

www.facebook.com/groups/vishnusahasranaam/


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



04 Dec 2020




No comments:

Post a Comment