శ్రీ విష్ణు సహస్ర నామములు - 102 / Sri Vishnu Sahasra Namavali - 102


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 102 / Sri Vishnu Sahasra Namavali - 102 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

ఉత్తరాభాద్ర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం

🍀 102. ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || 102 ‖ 🍀


🍀 950) ఆధార నిలయ: -
సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.

🍀 951) అధాతా -
తానే ఆధారమైనవాడు.

🍀 952) పుష్టహాస: - 
మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.

🍀 953) ప్రజాగర: -
సదా మేల్కొనియుండువాడు.

🍀 954) ఊర్ధ్వగ: -
సర్వుల కన్నా పైనుండువాడు.

🍀 955) సత్పధాచార: -
సత్పురుషుల మార్గములో చరించువాడు.

🍀 956) ప్రాణద: -
ప్రాణ ప్రదాత యైనవాడు.

🍀 957) ప్రణవ: -
ప్రణవ స్వరూపుడైనవాడు.

🍀 958) పణ: -
సర్వ కార్యములను నిర్వహించువాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Vishnu Sahasra Namavali - 102 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Uttara Bhadra 2nd Padam

🌻 102. ādhāranilayōdhātā puṣpahāsaḥ prajāgaraḥ |
ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ || 102 || 🌻


🌻 950. Ādhāra-nilayaḥ:
One who is the support of even all the basic supporting factors like the five elements - Ether, Air, Fire, Water and Earth.

🌻 951. Adhātā:
One who is one's own support and therefore does not require another support.

🌻 952. Puṣpahāsaḥ:
One whose manifestation as the universe resembles the Hasa or blooming of buds into flowers.

🌻 953. Prajāgaraḥ:
One who is particularly awake, because He is eternal Awareness.

🌻 954. Ūrdhvagaḥ:
One who is above everything.

🌻 955. Satpathācāraḥ:
One who follows the conduct of the good.

🌻 956. Prāṇadaḥ:
One who givesback life to dead ones as in the case of Parikshit.

🌻 957. Praṇavaḥ:
Pranava (Om) the manifesting sound symbol of Brahman. As He is inseparably related with Pranava, He is called Pranava.

🌻 958. Paṇaḥ:
It comes from the root 'Prana' meaning transaction. So one who bestows the fruits of Karma on all according to their Karma.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



04 Jan 2021

No comments:

Post a Comment