శ్రీ లలితా సహస్ర నామములు - 11 / Sri Lalita Sahasranamavali - Meaning - 11


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 11 / Sri Lalita Sahasranamavali - Meaning - 11 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 11. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ |
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ‖ 11 ‖ 🍀

27) నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ -
తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.

28) మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా -
చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 11 🌹

📚. Prasad Bharadwaj


🌻 11. nija-sallāpa-mādhurya-vinirbhartsita-kacchapī |
mandasmita-prabhāpūra-majjatkāmeśa-mānasā || 11 || 🌻

27 ) Nija Sallabha Madhurya Vinirbhardista Kacchabhi -
She who has voice sweeter than the notes produced by Sarawathi Devis Veena(This is called Kachabhi)

28 ) Mandasmitha prabha poora majjat Kamesha manasa -
She who has lovely smile which is like the river in which the mind of cupid plays

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


23 Jan 2021

No comments:

Post a Comment