భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 150


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 150 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 29 🌻

🌷. ఐక్య అస్తిత్వము - సత్య గోళం - 2 🌷


598. తజల్లీ=దివ్యతేజస్సు,నూర్, ఈశ్వరీయ ప్రకాశము.

జమాలీ = (సత్య సుందరుడు) పరమ రూపవంతుడు , భగవద్విశేషము

జలాలీ=పరమ తేజోవంతుడు,(భగవద్విశేషము) , పరాక్రమవంతుడు.

599. తజల్లీ-ఎల్-జమాలీ:- (ఐక్య అస్తిత్వము) పరాత్పర స్థితిలో ఇది మొదటి హద్దు దీనిని లాహూత్ అందురు. ఇది జ్ఞేయ అస్తిత్వము వలన ఉపయోగింప బడినప్పుడు, అతనికి "ఫనా""బకా" ల యొక్క అనుభవము నిచ్చును. ఈ స్థితి- ఆధ్యాత్మిక మార్గమందలి ఇతర అవస్థలవలెనే, మనోబుద్ధులకు అతీతమైయుండును అనిర్వచనీయము.

600. ఒకనిలోనే ప్రేమికుడు- ప్రియతముడు

ఆలమ్-ఏ-హాహుత్ లో ఏక కాలమందే ప్రేమికుడు ప్రియతముడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jan 2021

No comments:

Post a Comment