శ్రీ లలితా సహస్ర నామములు - 2 / Sri Lalita Sahasranamavali - Meaning - 2


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 2 / Sri Lalita Sahasranamavali - Meaning - 2 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 2. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ‖ 2 ‖ 🍀


6) ఉద్యద్భాను సహస్రాభా :
ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.

7) చతుర్బాహు సమన్వితా :
నాలుగు చేతులతో కూడినది.

8) రాగస్వరూప పాశాఢ్యా :
అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.

9) క్రోధాకారాంకుశోజ్జ్వలా :
క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 2 🌹

📚. Prasad Bharadwaj

🌻 2. udyadbhānu-sahasrābhā caturbāhu-samanvitā |
rāgasvarūpa-pāśāḍhyā krodhākārāṅkuśojjvalā || 2 || 🌻

6) Udyath bhanu sahasrabha -
She who glitters like thousand rising suns

7) Chadur bahu samanvidha -
She who has four arms

8) Ragha Swaroopa pasadya -
She who has love for all in the form of rope(pasa)-She has this in one of her left hands

9) Krodhakarankusojwala -
She who glitters and has anger in the form of Anghusa – in one of her right hands.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2021

No comments:

Post a Comment