భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 146


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 146 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 25 🌻


588. మానవుడు తన ప్రధాన పరిమిత స్వభావత్రయమగు స్థూల-సూక్ష్మ- కారణ దేహములు పోగొట్టుకొనినను. తన దుర్భర వేదనలో సంపాదించిన పూర్ణ చైతన్యము మాత్రము ఒకసారి లభించినచో అది ఎప్పటికీ పోదు.

589. ఇక్కడ మానవుడు భగవంతునిలో ప్రవేశించెను. కానీ భగవంతుని జీవితములో మాత్రము ప్రవేశించలేదు.

590. తొలి దివ్య యానము -

గమ్యస్థానము చేరుకొనుటకులో తొలిదివ్యయానము ముగిసెను.ఇక్కడ మానవుడు భగవంతుడడయ్యెను. ఇతడిప్పుడు భగవంతుని ఆనందమును అనుభవించు చున్నాడు. ఇది గమ్యస్థానమైనప్పటికి పరిపూర్ణము కాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Jan 2021

No comments:

Post a Comment