🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 1. శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ‖ 1 ‖ 🍀
1) శ్రీమాతా :
మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.
2) శ్రీమహారాజ్ఞీ :
2) శ్రీమహారాజ్ఞీ :
శుభకరమైన గొప్పదైన రాణి.
3) శ్రీమత్సింహాసనేశ్వరీ :
శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
4) చిదగ్ని కుండ సంభూతా :
చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
5) దేవకార్య సముద్యతా :
దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 1 🌹
📚. Prasad Bharadwaj
🌻 Sahasra Namavali - 1 🌻
🌻1. oṁ śrīmātā śrīmahārājñī śrīmat-siṁhāsaneśvarī |
cidagni-kuṇḍa-sambhūtā devakārya-samudyatā || 1 || 🌻
1 ) Sri matha -
Mother who gives immeasurable wealth who removes all sorrows and gives only happiness,indicates also her role of creation
2 ) Sri maharajni -
She who is the empress who takes care of the universe,indicates her role of protection
3 ) Sri math simasaneshwari -
She who sits on the throne of lions-indicates her role of destruction
4 ) Chidagni Kunda Sambootha -
She who rose from the fire of knowledge and is the ultimate truth
5 ) Deva karya samudhyatha -
She who is interested in helping devas
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
12 Jan 2021

No comments:
Post a Comment