శ్రీ లలితా సహస్ర నామములు - 19 / Sri Lalita Sahasranamavali - Meaning - 19


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 19 / Sri Lalita Sahasranamavali - Meaning - 19 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 19. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ‖ 19 ‖ 🍀


44) నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా -

గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.

45) పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా -

పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 19 🌹

📚. Prasad Bharadwaj


🌻 19. nakha-dīdhiti-saṁchanna-namajjana-tamoguṇā |
padadvaya-prabhājāla-parākṛta-saroruhā || 19 || 🌻


44) Nakadhi dhithi samchanna namajjana thamoguna -

She who removes the darkness in the mind of her devotees by the sparkle of nails.


45) Pada dwaya Prabha jala parakrutha saroruha -

She who has two feet which are much more beautiful than lotus flowers.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021

No comments:

Post a Comment