విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 266, 267 / Vishnu Sahasranama Contemplation - 266, 267


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 266, 267 / Vishnu Sahasranama Contemplation - 266, 267 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻266. దుర్ధరః, दुर्धरः, Durdharaḥ🌻

ఓం దుర్ధరాయ నమః | ॐ दुर्धराय नमः | OM Durdharāya namaḥ

పృథివ్యాదీన్యపి సదా లోకానాం ధారకాణి చ ।

అన్యైర్వోఢుమశక్యాని ధారయన్ పరమేశ్వరః ॥

దుఃఖేనాపి ధారయితుం అశక్యః ఎంతటి శ్రమతో కూడా ధరించబడుటకు శక్యుడు కాడు. ఏలయన లోకములను ధరియించునవియు ఇతరులచే ఎవ్వరిచేతనూ ధరించబడుటకు శక్యము కానివియును అగు పృథివి మొదలగు వానిని కూడా ధరించువాడు కావున నారాయణుడు ఎవరి చేతనూ ధరించబడ శక్యము కానివాడు. కావున దుర్ధరః.

లేదా దుఃఖేన ధ్యాన సమయే ముముక్షుభిః హృదయే ధార్యతే ధ్యాన సమయమున ముముక్షువుల అనగా మోక్షమును కోరువారిచేత ఎంతయో శ్రమచే హృదయమున ధరించబడును - దుర్ + ధరః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 266🌹

📚. Prasad Bharadwaj


🌻266. Durdharaḥ🌻

OM Durdharāya namaḥ

Pr̥thivyādīnyapi sadā lokānāṃ dhārakāṇi ca,
Anyairvoḍumaśakyāni dhārayan parameśvaraḥ.

पृथिव्यादीन्यपि सदा लोकानां धारकाणि च ।
अन्यैर्वोढुमशक्यानि धारयन् परमेश्वरः ॥

Duḥkhenāpi dhārayituṃ aśakyaḥ / दुःखेनापि धारयितुं अशक्यः No matter how hard it may be attempted, the One who cannot be supported by any one since He supports the universe which have objects like Earth that no one can support.

Or Duḥkhena dhyāna samaye mumukṣubhiḥ hr̥daye dhāryate / दुःखेन ध्यान समये मुमुक्षुभिः हृदये धार्यते He who is borne by the seekers of salvation with difficulty in their hearts at the time of contemplation and meditation.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥


Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 267 / Vishnu Sahasranama Contemplation - 267🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻267. వాగ్మీ, वाग्मी, Vāgmī🌻

ఓం వాగ్మినే నమః | ॐ वाग्मिने नमः | OM Vāgmine namaḥ

యన్నిఃసృతా బ్రహ్మమయీ వాక్తద్వాగ్మీతి కథ్యతే వేదమయి వేదరూప అగు పవిత్ర పూజ్యవాక్కు ఈతనినుండి నిఃశ్వాసరూపమున వెలువడినది కావున ఈ విష్ణువు వాగ్మి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 267🌹

📚. Prasad Bharadwaj


🌻267. Vāgmī🌻

OM Vāgmine namaḥ

Yanniḥsr̥tā brahmamayī vāktadvāgmīti kathyate / यन्निःसृता ब्रह्ममयी वाक्तद्वाग्मीति कथ्यते One from whom the words constituting Veda come out.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥


Continues....
🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2021

No comments:

Post a Comment