🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 35. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥ 🍀
🍀 86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ -
కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.
🍀 87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ -
శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹
📚. Prasad Bharadwaj
🌻 35. kaṇṭhādhaḥ-kaṭi-paryanta-madhyakūṭa-svarūpiṇī |
śakti-kūṭaikatāpanna-kaṭyadhobhāga-dhāriṇī || 35 || 🌻
🌻 86 ) Kantatha kadi paryantha Madhya koodaiga swaroopini -
She whose portion from neck to hips is Madya koota
🌻 87 ) Sakthi koodaiga thapanna Kadyatho bhaga dharini -
She whose portion below hips is the Shakthi koota
Continues...
🌹 🌹 🌹🌹 🌹
26 Feb 2021
No comments:
Post a Comment