🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 78 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
ప్రథమ సంపుటము, అధ్యాయము - 31
🌻.అథ కుశాపామార్జన విధానమ్ - 3 🌻
స్థావరం జఙ్గమం వాపి కృత్రిమం చాపి యద్విషమ్ |
దన్తోద్భవం నఖభవమాకాశప్రభవం విషమ్. 27
లూతాదిప్రభవం యచ్చ విషమన్యత్తు దుఃఖదమ్ |
శమం నయతు తత్సర్వం వాసుదేవస్య కీర్తనమ్. 28
గ్రహాన్ ప్రేతగ్రహాంశ్చాపి తథా వై డాకినీగ్రహాన్ |
వేతాలాంశ్చ పిశాచాంశ్చ గన్ధర్వాన్ యక్షరాక్షసాన్. 29
శకునీపూతనాద్యాంశ్చ తథా వైనాయకాన్ గ్రహాన్ |
ముఖమణ్డీం తథా క్రూరాం రేవతీం వృద్ధరేవతీమ్. 30
వృద్ధికాఖ్యాన్ గ్రహాంశ్చోగ్రాంస్తథా మాతృగ్రహానపి |
బాలస్య విష్ణోశ్చరితం హన్తు బాలగ్రహానిమాన్. ప31
వృద్ధాశ్చ యే గ్రహాః కేచిత్ యే చ బాలగ్రహాః క్వచిత |
నరసింహస్య తే దృష్ట్యా దగ్ధా యే చాపి ¸°వనే. 32
సటాకరాలవదనో నారసింహో మహాబలః |

గ్రహానశేషాన్నిః శేషాన్ కరోతు జగతో హితః. 33
నరసింహ మహాసింహ జ్వాలామాలోజ్జ్వలానన |
నరసింహ మహాసింహ జ్వాలామాలోజ్జ్వలానన |
గ్రహానశేషాన్ సర్వేశ ఖాద ఖాదాగ్నిలోచన. 34
స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక.
బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింపచేయుగాక!
భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక!
జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక,
ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.
యే రోగా యే మహోత్పాతా యద్విషం యే మహాగ్రహాః | యాని చ క్రూరభూతాని గ్రహాపీడాశ్చ దారుణాః.
శస్త్రక్షతేషు యే దోషా జ్వాలా గర్దభకాదయకః |

తాని సర్వాణి సర్వాత్మా పరమాత్మా జనార్దనః. 36
కించిద్రూపం సమాస్థాయ వాసుదేవస్య నాశయ |
కించిద్రూపం సమాస్థాయ వాసుదేవస్య నాశయ |
క్షిప్త్వా సుదర్శనం చక్రం జ్వాలామాలాతిభీషణమ్. 37
సర్వదుష్టోపశమనం కురు దేవవరాచ్యుత |
సర్వదుష్టోపశమనం కురు దేవవరాచ్యుత |
సుదర్శన మహాజ్వాలా చ్ఛిన్ధి చ్ఛిన్థి మహారవ. 38
సర్వదుష్టాని రక్షాంసి క్షయం యాన్తు విభీషణ |

ప్రాచ్యాం ప్రతీచ్యాం చ దిశి దక్షిణోత్తరతస్తథా. 39
రక్షాం కరోతు సర్వాత్మా నరసింహః స్వగర్జితైః |

దివిభువ్యన్తరిక్షేచ పృష్ఠతః పార్శ్వతో7గ్రత. 40
రక్షాం కరోతు భగవాన్ బహురూపీ జనార్దనః |
రక్షాం కరోతు భగవాన్ బహురూపీ జనార్దనః |
యథా విష్ణుర్జగత్సర్వం సదేవాసురమానుషమ్. 41
పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము.
దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము.
తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమస్తదుష్టరాక్షసులను సంహరింపుము; సంహరింపుము.
నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్జనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణదిశలందు రక్షించుగాక.
అ నేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక-భూలోక-అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక.
దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతుయు భగవంతు డగు విష్ణుయొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అగ్నిపురాణం
27 Aug 2020

No comments:
Post a Comment