🌹. అద్భుత సృష్టి - 15 🌹
✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌟. యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ 🌟
శరీరంలో ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి.
ప్రతి క్రోమోజోమ్ లో DNA Strands - ప్రోగులు ఉంటాయి. మొదటి క్రోమోజోమ్ అయిన మాస్టర్ సెల్ లోని క్రోమోజోమ్స్ నే "యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్" అంటారు.
💫. ఈ క్రోమోజోమ్స అన్నీ X,Y ఆకారంలో ఉండి పెయిర్స్ గా ఉంటాయి. ఒక్క క్రోమోజోమ్ ని కనుక ఆక్టివేట్ చేస్తే మిగిలినవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ మార్ఫోజెనిటిక్ ఫీల్డ్ లో ఉంటాయి.
ఈ యూత్ వైటాలిటీ క్రోమోజోమ్స్ మానవుని యొక్క దినచర్యను నిర్దేశిస్తాయి.
ఈ యూత్ వైటాలిటీక్రోమోజోమ్స్ లోనే షాడో DNA అనే తంతులు (ప్రోగులు) ఉంటాయి. ఈ షాడో DNA లోనే మానవుని యొక్క సమస్త సమాచారం జ్ఞానం దాగి ఉంటుంది.
🌟 షాడో DNA Strands (DNA ప్రోగులు)
మాస్టర్ సెల్ ని మనం కలిగి ఉన్నాం. ఈ మాస్టర్ సెల్ వలనే మనం భగవంతుని జీవిగా గుర్తించబడ్డాం( భగవంతుని ప్రతిరూపాలు). మాస్టర్ సెల్ లోని క్రోమోజోమ్స్ లో DNA ఉంటుంది,ఈ DNA 2ప్రోగులు యాక్టివ్ గానూ 10 ప్రోగులు నిద్రాణస్థితిలో ఉన్నాయి. ఈ నిద్రాణమైన DNA నే "షాడో DNA" అంటారు.
💫. ఈ నిద్రాణమై ఉన్న షాడో DNA లోనే మానవుని యొక్క జన్మాంతర జ్ఞానం మరి శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి.
💫. మానవుని యొక్క పరిణామక్రమంలో ప్రతికూల జ్ఞాపకాలు (నెగిటివ్ ఫీలింగ్స్) చేరటం వలన ఇవి అన్నీ DNA లో భాగంగా మారిపోయాయి. ఇవి అన్నీ వివిధ వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి.
అలాగే ఎన్నో జన్మల నుండి తెచ్చుకున్న కర్మలు, ఎన్నో లోకాల యొక్క జ్ఞానం ఈ షాడో DNA లోనే దాగి ఉంటుంది. మనం మన 12 ప్రోగులను జాగృత పరచాలంటే వీటిని క్లియర్ చేసి, జ్ఞానాన్ని అభివృద్ధి పరచవలసి ఉంటుంది. దీనినే "DNA యాక్టివేషన్" అన్నారు.
💫. ఈ DNA యాక్టివేషన్ లో క్లీనింగ్ తర్వాత 2ప్రోగుల DNA.. 12 ప్రోగుల DNA గా మార్పు చెందుతుంది.
ఇది 16 దశలలో జరుగుతుంది. ఈ దశలలో DNA తంతులలోకి రెయిన్ బో లైట్ వస్తుంది. దీని ద్వారా క్రోమోజోమ్స్ చివరలకు క్యాపింగ్ ఏర్పడతాయి. వీటినే "టెలిమియర్ క్యాపింగ్" అంటారు. ఇది అంతా కూడా "లా ఆఫ్ టైమ్" ప్రకారం మూలం యొక్క పూర్తి అంగీకారంతో జరుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి
27 Aug 2020
No comments:
Post a Comment