📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మంత్ర పుష్పం - శ్లో 7.& 8 🌻
అనంతమవ్యయం
కవిగ్o సముద్ద్రే౭ న్తమ్
విశ్వశంభువం
పద్మకోశ ప్రతీకాశగ్o
హృదయం చాప్యధోముఖం
అధోనిష్ట్యా వితస్యాన్తే
నాభ్యా ముపరి తిష్ఠతి
జ్వాలామాలాకులం భాతి
విశ్వాస్యా౭యతనం మహత్
🌻. భావగానం:
అంతు లేనివాడు
నశించని వాడు
అన్ని తెలిసినవాడు
సంసార సాగర హరుడు
సకల జీవుల శుభుడు
మెడకు జానెడు కిందోయి
నాభికి జానెడు పైకోయి
ఎర్ర తామరమొగ్గలా
గుండె వుండునోయి
దిగువకు చూచునోయి
అగ్ని లా ప్రకాశమోయి
అదే ప్రాణి స్థానమోయి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుష్పం
23 Sep 2020
No comments:
Post a Comment