విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 7 (Sloka 22 to 30)

🌹.   విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 7   🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ


Audio file: Listen / Download  (VS-Lesson-07 Sloka 22 to 30.mp3)

🌻. శ్లోకములు 22 నుండి 30 - సామూహిక సాధన 🌻

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ‖ 22 ‖

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ‖ 23 ‖

అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ‖ 25 ‖

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః ‖ 26 ‖

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ‖ 27 ‖

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ‖ 28 ‖

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ‖ 29 ‖

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ‖ 30 ‖

🌹🌹🌹🌹🌹


Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group
https://t.me/ChaitanyaVijnanam


23 Sep 2020

No comments:

Post a Comment