శ్రీ విష్ణు సహస్ర నామములు - 44 / Sri Vishnu Sahasra Namavali - 44


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 44 / Sri Vishnu Sahasra Namavali - 44 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

సింహ రాశి- పుబ్బ నక్షత్ర 4వ పాద శ్లోకం

🍀 44. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృధుః।
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః॥ 🍀

🍀 405) వైకుంఠ: -
సృష్ట్యారంభమున పంచమహా భూతములను సమ్మేళనము చేసినవాడు.

🍀 406) పురుష: -
ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.

🍀 407) ప్రాణ: -
ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.

🍀 408) ప్రాణద: -
ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.

🍀 409) ప్రణవ: -
ఓంకార స్వరూపుడు.

🍀 410) పృథు: -
ప్రపంచరూపమున విస్తరించినవాడు.

🍀 411) హిరణ్యగర్భ: -
బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.

🍀 412) శత్రుఘ్న: -
శత్రువులను సంహరించువాడు.

🍀 413) వ్యాప్త: -
సర్వత్ర వ్యాపించియున్నవాడు.

🍀 414) వాయు: -
వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.

🍀 415) అథోక్షజ: -
స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Vishnu Sahasra Namavali - 44 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj


🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻


Sloka for Simha Rasi, Pubba 4th Padam

🌻 44. vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pṛthuḥ |
hiraṇyagarbhaḥ śatrughnō vyāptō vāyuradhōkṣajaḥ || 44 || 🌻


🌻 405. Vaikuṇṭhaḥ:
The bringing together of the diversified categories is Vikuntha. He who is the agent of it is Vaikunthah.

🌻 406. Puruṣaḥ:
One who existed before everything.

🌻 407. Prāṇaḥ:
One who lives as Kshetrajana (knower in the body) or one who functions in the form of vital force called Prana.

🌻 408. Prāṇadaḥ:
One who is the giver of life.

🌻 409. Praṇavaḥ:
One who is praised or to whom prostration is made with Om.

🌻 410. Pṛthuḥ:
One who has expanded himself as the world.

🌻 411. Hiraṇyagarbhaḥ:
He who was the cause of the golden-coloured egg out of which Brahma was born.

🌻 412. Śatrughnaḥ:
One who destroys the enemies of the Devas.

🌻 413. Vyāptaḥ:
One who as the cause pervades all effects.

🌻 414. Vāyuḥ:
One who moves towards His devotees.

🌻 415. Adhokṣajaḥ:
He is Adhokshaja because he undergoes no degeneration from His original nature.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹




Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


24 Oct 2020

No comments:

Post a Comment