శ్రీ విష్ణు సహస్ర నామములు - 60 / Sri Vishnu Sahasra Namavali - 60


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 60 / Sri Vishnu Sahasra Namavali - 60 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

స్వాతి నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం

🌻 60. భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ‖ 60 ‖ 🌻



🍀 558) భగవాన్ -
భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.

🍀 559) భగహా -
ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.

🍀 560) ఆనందీ -
ఆనందము నొసంగువాడు.

🍀 561) వనమాలీ -
వైజయంతి అను వనమాలను ధరించినవాడు.

🍀 562) హలాయుధ: - 
నాగలి ఆయుధముగా కలవాడు.

🍀 563) ఆదిత్య: -
అదితి యొక్క కుమారుడు. వామనుడు.

🍀 564) జ్యోతిరాదిత్య: -
సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.

🍀 565) సహిష్ణు: -
ద్వంద్వములను సహించువాడు.

🍀 566) గతిసత్తమ: -
సర్వులకు గతియై ఉన్నవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 60 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Swathi 4th Padam

🌻 60. bhagavān bhagahānandī vanamālī halāyudhaḥ |
ādityō jyōtirādityaḥ sahiṣṇurgatisattamaḥ || 60 ||


🌻 558. Bhagavān:
The origin, dissolution, the bondage and salvation of creatures, knowledge, ignorance - one who knows all these is Bhagavan.

🌻 559. Bhagahā:
One who withdraws the Bhagas, beginning with lordliness, into Himself at the time of dissolution.

🌻 560. Ānandī:
One whose nature is Ananda (bliss).

🌻 561. Vanamālī:
One who wears the floral wreath (Vanamala) called Vaijayanti, which consists of the categories of five elements.

🌻 562. Halāyudhaḥ:
One who in His incarnation as Balabhadra had Hala or ploughshare as His weapon.

🌻 563. Ādityaḥ:
One who was born of Aditi in His incarnation as Vamana.

🌻 564. Jyōtir-ādityaḥ:
One who dwells in the brilliance of the sun's orb.

🌻 565. Sahiṣṇuḥ:
One who puts up with the contraries like heat and cold.

🌻 566. Gatisattamaḥ:
One who is the ultimate resort and support of all, and the greatest of all beings.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Nov 2020

No comments:

Post a Comment