శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasra Namavali - 71


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 71 / Sri Vishnu Sahasra Namavali - 71 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

జ్యేష్ట నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🍀 71.బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ‖ 71 ‖ 🍀



🍀 661) బ్రహ్మణ్య: -
బ్రహ్మను అభిమానించువాడు.

🍀 662) బ్రహ్మకృత్ -
తపస్సు మొదలైనవిగా తెలియ జేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.

🍀 663) బ్రహ్మా -
బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.

🍀 664) బ్రహ్మ -
బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.

🍀 665) బ్రహ్మవివర్థన: -
తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.

🍀 666) బ్రహ్మవిత్ -
బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.

🍀 667) బ్రాహ్మణ: -
వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.

🍀 668) బ్రహ్మీ -
తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.

🍀 669) బ్రహ్మజ్ఞ: -
వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.

🍀 670) బ్రాహ్మణప్రియ: -
బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Vishnu Sahasra Namavali - 71 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷


Sloka for Jeshta 3rd Padam

🌻 brahmaṇyō brahmakṛdbrahmā brahma brahmavivardhanaḥ |
brahmavidbrāhmaṇō brahmī brahmajñō brāhmaṇapriyaḥ || 71 || 🌻



🌻 661. Brahmaṇyaḥ:
The Vedas, Brahmanas and knowledge are indicated by the word Brahma. As the Lord promotes these, He is called Brahmanya.

🌻 662. Brahmakṛt:
One who performs Brahma or Tapas (austerity).

🌻 663. Brahmā:
One who creates everything as the creator Brahma.

🌻 664. Brahma:
Being big expanding, the Lord who is known from indications like Satya (Truth), is called Brahma. Or Brahma is Truth, Knowledge and Infinity!

🌻 665. Brahma-vivardhanaḥ:
One who promotes Tapas (austerity), etc.

🌻 666. Brahmavid:
One who knows the Vedas and their real meaning.

🌻 667. Brāhmaṇaḥ:
One who, in the form of Brahmana, instructs the whole world, saying, 'It is commanded so and so in the Veda'.

🌻 668. Brahmī:
One in whom is established such entities as Tapas, Veda, mind, Prana etc. which are parts of Brahma and which are also called Brahma.

🌻 669. Brahmajñaḥ:
One who knows the nature of Brahman.

🌻 670. Brāhmaṇapriyaḥ:
One to whom holy men are devoted.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



24 Nov 2020

No comments:

Post a Comment