🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 104 / Sri Vishnu Sahasra Namavali - 104 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷
ఉత్తరాభాద్ర నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం
🍀 104. భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ‖ 104 ‖ 🍀
🍀 967) భూర్భువ: స్వస్తరు: -
భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
🍀 968) తార: -
సంసార సాగరమును దాటించువాడు.
🍀 969) సవితా -
తండ్రి వంటివాడైన భగవానుడు.
🍀 970) ప్రపితామహః -
బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
🍀 971) యజ్ఞ: -
యజ్ఞ స్వరూపుడు.
🍀 972) యజ్ఞపతి: -
యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.
🍀 973) యజ్వా -
యజ్ఞము నందు యజమాని.
🍀 974) యజ్ఞాంగ: -
యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
🍀 975) యజ్ఞవాహన: -
ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 104 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷
Sloka for Uttara Bhadra 4th Padam
🌻 104. bhūrbhuvaḥsvastarustāraḥ savitā prapitāmahaḥ |
yajñō yajñapatiryajvā yajñāṅgō yajñavāhanaḥ || 104 || 🌻
🌻 967. Bhūr-bhuvaḥ-svastaruḥ:
The three Vyahrutis Bhuh, Bhuvah, Svah are said to be the essence of the Veda.
🌻 968. Tāraḥ:
One who helps Jivas to go across the ocean of Samsara.
🌻 969. Savitā:
He who generates all the worlds.
🌻 970. Prapitāmahaḥ:
One who is the father of Brahma and therefore the grandfather of all.
🌻 971. Yajñaḥ:
One who is of the form of Yajna.
🌻 972. Yajñapatiḥ:
One who is the protector and the master of the Yajnas.
🌻 973. Yajvā:
One who manifests as the performer of a Yajna.
🌻 974. Yajñāngaḥ:
All the parts of His body as the incarnate Cosmic Boar are identified with the parts of a yajna.
🌻 975. Yajña-vāhanaḥ:
One who supports the Yajna which yield various fruits.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
No comments:
Post a Comment