శ్రీ లలితా సహస్ర నామములు - 16 / Sri Lalita Sahasranamavali - Meaning - 16


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 16 / Sri Lalita Sahasranamavali - Meaning - 16 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 16. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ |
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ‖ 16 ‖ 🍀


37) అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ -

ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.


38) రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా -

రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 16 🌹

📚. Prasad Bharadwaj


🌻 16. aruṇāruṇa-kausumbha-vastra-bhāsvat-kaṭītaṭī |
ratna-kiṅkiṇikā-ramya-raśanā-dāma-bhūṣitā || 16 ||🌻



37 ) Arunaruna kausumba vasthra bhaswat kati thati -

She who shines in her light reddish silk cloth worn over her tiny waist


38 ) Rathna kinkinika ramya rasana dhama bhooshitha -

She who wears a golden thread below her waist decorated with bells made of precious stones


Continues....
🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2021

No comments:

Post a Comment