భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 160


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 160 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 5 🌻


621. వారికి దేహధారులై యున్నస్థితి ఉండును. సద్గురువుల యొక్క లేక, అవతార పురుషుని యొక్క దివ్య కార్యాలయము కూడా ఉండును.

622. నిజమైన దివ్యుడు సృష్టిలో నివసించునప్పుడు భగవంతుని సత్యముగను, ప్రపంచమును మిథ్యగను తెలుసుకొనును.

( బ్రహ్మసత్యం జగన్మిథ్య).

623. 'సలీక్' యొక్క చైతన్యమును సులూకియత్ అందురు.

624. సలూకియత్ అనగా అనంత దివ్య జ్ఞానము యొక్క విజ్ఞాన స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Jan 2021

No comments:

Post a Comment