శ్రీ లలితా సహస్ర నామములు - 38 / Sri Lalita Sahasranamavali - Meaning - 38


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 38 / Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 38. మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥🍀


🍀 99. మూలాధారైక నిలయా -
మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.

🍀 100. బ్రహ్మగ్రంథి విభేదినీ -
బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.

🍀 101. మణిపూరాంతరుదిరా -
మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.

🍀 102. విష్ణుగ్రంథి విభేదినీ -
విష్ణుగ్రంథిని విడగొట్టునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 38 🌹

📚. Prasad Bharadwaj

🌻 38. mūlādhāraika-nilayā brahmagranthi-vibhedinī |
maṇi-pūrāntaruditā viṣṇugranthi-vibhedinī || 38 || 🌻



🌻 99 ) Moladharaika nilaya -
She who exists in Mooladhara In Mooladhara which is in the form of four petalled lotus the kundalini sleeps.

🌻 100 ) Brhama Grandhi Vibhedini -
She who breaks the tie in Brahma grandhi i.e she who helps us to cross the ties due to our birth.

🌻 101 ) Mani poorantharudhitha -
She who exists in Mani pooraka chakra full dressed in her fineries

🌻 102 ) Vishnu grandhi vibedhini -
She who breaks the ties of Vishnu grandhi i.e she who helps us cross the ties due to our position.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Mar 2021

No comments:

Post a Comment