శ్రీ లలితా సహస్ర నామములు - 𝟨𝟥 / 𝒮𝓇𝒾 𝐿𝒶𝓁𝒾𝓉𝒶 𝒮𝒶𝒽𝒶𝓈𝓇𝒶𝓃𝒶𝓂𝒶𝓋𝒶𝓁𝒾 - 𝑀𝑒𝒶𝓃𝒾𝓃𝑔 - 𝟨𝟥

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 𝟨𝟥 / 𝒮𝓇𝒾 𝐿𝒶𝓁𝒾𝓉𝒶 𝒮𝒶𝒽𝒶𝓈𝓇𝒶𝓃𝒶𝓂𝒶𝓋𝒶𝓁𝒾 - 𝑀𝑒𝒶𝓃𝒾𝓃𝑔 - 𝟨𝟥 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 119

590. కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా -
అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.

591. శిరఃస్థితా -
తలమిద పెట్టుకోవలసినది.

592. చంద్రనిభా -
చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.

593. ఫాలస్థా -
ఫాల భాగమునందు ఉండునది.

594. ఇంద్రధనుఃప్రభా -
ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది.

🌻. శ్లోకం 120

595. హృదయస్థా -
హృదయమునందు ఉండునది.

596. రవిప్రఖ్యా -
సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది.

597. త్రికోణాంతర దీపికా -
మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మద్యమున వెలుగుచుండునది.

598. దాక్షాయణీ -
దక్షుని కుమార్తె.

599. దైత్యహంత్రీ -
రాక్షసులను సంహరించింది.

600. దక్షయజ్ఞవినాశినీ -
దక్షయజ్ఞమును నాశము చేసినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. 𝒮𝓇𝒾 𝐿𝒶𝓁𝒾𝓉𝒶 𝒮𝒶𝒽𝒶𝓈𝓇𝒶𝓃𝒶𝓂𝒶𝓋𝒶𝓁𝒾 - 𝑀𝑒𝒶𝓃𝒾𝓃𝑔 - 𝟨𝟥 🌹
📚.  Ⓟⓡⓐⓢⓐⓓ   Ⓑⓗⓐⓡⓐⓓⓦⓐⓙ

🌻 Sahasra Namavali - 63 🌻

590 ) Kataksha kimkari bhootha kamala koti sevitha -
She who is attended by crores of Lakshmis who yearn for her simple glance

591 ) Shira sthitha -
She who is in the head

592 ) Chandra nibha -
She who is like the full moon

593 ) Bhalastha -
She who is in the forehead

594 ) Indra Dhanu Prabha -
She who is like the rain bow

595 ) Hridayastha -
She who is in the heart

596 ) Ravi pragya -
She who has luster like Sun God

597 ) Tri konanthara deepika -
She who is like a light in a triangle

598 ) Dakshayani -
She who is the daughter of Daksha

599 ) Dhithya hanthri -
She who kills asuras

600 ) Daksha yagna vinasini -
She who destroyed the sacrifice of Rudra

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment