భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 55



🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 55   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 5 🌻

218. ప్రాణశక్తి యొక్క భౌతిక లక్షణములు :

వాంఛలు, మానసికోద్వేగములు, తలంపులు .

219. మనస్సు యొక్క ప్రబల లక్షణము :____వాంఛలు .

220. భౌతికమరణాంతరము ,సూక్ష్మ -కారణ దేహములను చేరియున్న చైతన్యము అనుభవించు తీవ్రాతి తీవ్రమైన అనుభవములే స్వర్గనరకములు అనెడి మానసికస్థితులు గాని , అవి లోకములు కావు .

221. మరణించిన మానవులు సజ్జనులు గాని లేక దుర్జనులు గాని , స్వర్గ -నరకము లనెడి స్థితిలో పునర్జన్మము పొందువరకును వేచియుందురు .

222. స్వర్గ - నరకము లనెడి మానసికస్థితు లనుభవించునది ఆత్మ యొక్క చైతన్యమేగాని , ఆత్మకాదు .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అవతారమెహర్

25 Sep 2020

No comments:

Post a Comment