శ్రీ లలితా సహస్ర నామములు - 21 / Sri Lalita Sahasranamavali - Meaning - 21
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 21 / Sri Lalita Sahasranamavali - Meaning - 21 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 21. సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా |
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ‖ 21 ‖ 🍀
🍀49) సర్వారుణా -
సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
🍀 50) అనవద్యాంగీ -
వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
🍀 51) సర్వాభరణ భూషితా -
సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
🍀 52) శివకామేశ్వరాంకస్థా -
శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
🍀 53) శివా -
వ్యక్తమైన శివుని రూపము కలది.
🍀 54) స్వాధీన వల్లభా -
తనకు లోబడిన భర్త గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 21 🌹
📚. Prasad Bharadwaj
🌻 21. sarvāruṇā'navadyāṅgī sarvābharaṇa-bhūṣitā |
śiva-kāmeśvarāṅkasthā śivā svādhīna-vallabhā || 21 || 🌻
🌻 49) Sarvaruna -
She who has light reddish colour of the dawn in all her aspects.
🌻 50) Anavadhyangi -
She who has most beautiful limbs which do not lack any aspect of beauty
🌻 51) Srvabharana Bhooshita -
She who wears all the ornaments
🌻 52) Shivakameswarangastha -
She who sits on the lap of Kameswara(shiva)
🌻 53) Shiva -
She who is the personification of Shiva
🌻 54) Swadheena Vallabha -
She whose husband obeys her.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
05 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment