శ్రీ లలితా సహస్ర నామములు - 27 / Sri Lalita Sahasranamavali - Meaning - 27


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 27 / Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 27. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ‖ 27 ‖ 🍀


🍀 70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా -

కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.


🍀 71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా -

జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 27 🌹

📚. Prasad Bharadwaj

🌻 27. kiricakra-rathārūḍha-daṇḍanāthā-puraskṛtā |
jvālā-mālinikākṣipta-vahniprākāra-madhyagā || 27 || 🌻



🌻 70 ) Giri chakra ratharooda dhanda natha puraskrutha -
She who rides in the chariot with five stories and is served by goddess Varahi otherwise called Dhanda natha

🌻 71 ) Jwalimalika ksiptha vanhi prakara madhyaka -
She who is in the middle of the fort of fire built by the Goddess Jwalamalini.

Continues.....

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2021

No comments:

Post a Comment