శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ


🍀 42. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా ।
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥ 🍀


🍀 118. భక్తప్రియా -
భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.

🍀 119. భక్తిగమ్యా -
భక్తికి గమ్యమైనటువంటిది.

🍀 120. భక్తివశ్యా -
భక్తికి స్వాధీనురాలు.

🍀 121. భయాపహా -
భయములను పోగొట్టునది.

🍀 122. శాంభవీ -
శంభుని భార్య.

🍀 123. శారదారాధ్యా -
సరస్వతిచే ఆరాధింపబడునది.

🍀 124. శర్వాణీ -
శర్వుని భార్య.

🍀 125. శర్మదాయినీ -
శాంతిని, సుఖమును ఇచ్చునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹

📚. Prasad Bharadwaj


🌻 42. bhaktipriyā bhaktigamyā bhaktivaśyā bhayāpahā |
śāmbhavī śāradārādhyā śarvāṇī śarmadāyinī || 42 || 🌻


🌻 118 ) Bhakthi priya -
She who likes devotion to her

🌻 119 ) Bhakthi gamya -
She who can be reached by devotion

🌻 120 ) Bhakthi vasya -
She who can be controlled by devotion

🌻 121 ) Bhayapaha -
She who removes fear

🌻 122 ) Sambhavya -
She who is married to Shambhu

🌻 123 ) Saradharadya -
She who is to be worshipped during Navarathri celebrated during autumn

🌻 124 ) Sarvani -
She who is the consort of Lord Shiva in the form of Sarvar

🌻 125 ) Sarmadhayini -
She who gives pleasures


Continues....
🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

No comments:

Post a Comment