శ్రీ విష్ణు సహస్ర నామములు - 48 / Sri Vishnu Sahasra Namavali - 48


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 48 / Sri Vishnu Sahasra Namavali - 48 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కన్యా రాశి- ఉత్తర నక్షత్ర 4వ పాద శ్లోకం

🍀 48. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః।
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం॥ 🍀


🍀 445) యజ్ఞ: -
యజ్ఞ స్వరూపుడు.

🍀 446) ఇజ్య: -
యజ్ఞములచే ఆరాధించుబడువాడు.

🍀 447) మహేజ్య: -
గొప్పగా పూజింపదగినవాడు.

🍀 448) క్రతు: -
యజ్ఞముగా నున్నవాడు.

🍀 449) సత్రమ్ -
సజ్జనులను రక్షించువాడు.

🍀 450) సతాంగతి: -
సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.

🍀 451) సర్వదర్శీ -
సకలమును దర్శించువాడు.

🍀 452) విముక్తాత్మా -
స్వరూపత: ముక్తి నొందినవాడు.

🍀 453) సర్వజ్ఞ: -
సర్వము తెలిసినవాడు.

🍀 454) జ్ఞానముత్తమమ్ -
ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Vishnu Sahasra Namavali - 48 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj


🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Kanya Rasi, Uttara 4th Padam

🌻 48. yajña ijyō mahejyaśca kratuḥ satraṁ satāṁ gatiḥ |
sarvadarśī vimuktātmā sarvajñō jñānamuttamam || 48 || 🌻

🌻 445. Yajñaḥ:
One who is all-knowing.

🌻 446. Ijayaḥ:
One who is fit to be worshipped in sacrifices.

🌻 447. Mahejyaḥ:
He who, of all deities worshipped, is alone capable of giving the blessing of liberation.

🌻 448. Kratuḥ:
A Yajna in which there is a sacrificial post is Kratu.

🌻 449. Satraṁ:
One who is of the nature of ordained Dharma.

🌻 450. Satāṁ-gatiḥ:
One who is the sole support for holy men who are seekers of Moksha.

🌻 451. Sarva-darśī:
One who by His inborn insight is able to see all good and evil actions of living beings.

🌻 452. Vimuktātmā:
One who is naturally free.

🌻 453. Sarvagñaḥ:
One who is all and also the knower of all.

🌻 454. Jñānam-uttamam:
That consciousness which is superior to all, birthless, unlimited by time and space and the cause of all achievements.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


28 Oct 2020

No comments:

Post a Comment