✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పంచభూతాలు - 3 🍀
79. దురాశతో ఉచ్చులో చిక్కుకున్న సొరచేప ఉచ్చు నుండి విడివడినట్లు, సాధకులు విముక్తిని పొందినప్పటికి వైరాగ్యము పొందనిచో సంసార సాగరము నుండి విడుదల పొందలేరు. మరియు వారు బ్రహ్మ జ్ఞానమును పొందనచో మధ్యలోనే సంసారసాగరములో మునిగిపోవలసి ఉంటుంది.
80. సొరచేప వంటి ఇంద్రియాలను వైరాగ్యమనే ఖడ్గముతో ఖండించినప్పుడే, అన్ని అడ్డంకులను తొలగించుకొని సంసారసాగరము దాటగలరు.
81. చావు ఒక్కటే మూఢుడైన వానిని అతని యొక్క ఇంద్రియ సుఖాలనుండి బయటపడ వేయగలదు. అలానే జ్ఞానవంతుడైన తగిన గురువు యొక్క సూచనలకు అనుగుణంగా తాను సత్యాసత్యముల అవగాహన పొంది తన లక్ష్యమును సాధించవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 20 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
🌻 Five Elements - 3 🌻
79. The shark of hankering catches by the throat those seekers after Liberation who have got only an apparent dispassion (Vairagya) and are trying to cross the ocean of samsara (relative existence), and violently snatching them away, drowns them half-way.
80. He who has killed the shark known as sense-object with the sword of mature dispassion, crosses the ocean of Samsara, free from all obstacles.
81. Know that death quickly overtakes the stupid man who walks along the dreadful ways of sense-pleasure; whereas one who walks in accordance with the instructions of a well-wishing and worthy Guru, as also with his own reasoning, achieves his end –know this to be true.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2021
No comments:
Post a Comment