శ్రీ లలితా సహస్ర నామములు - 26 / Sri Lalita Sahasranamavali - Meaning - 26
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 26 / Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 26. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ‖ 26 ‖ 🍀
🍀 68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా -
చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
🍀 69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా -
గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 26 🌹
📚. Prasad Bharadwaj
🌻 26. cakrarāja-rathārūḍha-sarvāyudha-pariṣkṛtā |
geyacakra-rathārūḍha-mantriṇī-parisevitā || 26 || 🌻
🌻 68 ) Chakra raja ratha rooda sarvayudha parishkridha -
She who is fully armed and rides in the Srichakra chariot with nine stories
🌻 69 ) Geya chakra ratha rooda manthrini pari sevitha -
She who rides in the chariot with seven stories and is served by manthrini who is the goddess of music
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
12 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment