శుభ శనివారం! ఏడుకొండల స్వామి, వెంకటేశయ్య శ్రీనివాస ఆశీస్సులు! Happy Saturday! Blessings of Lord Edukondala, Venkatesaya Srinivasa!


🌹 ఏడుకొండల వాసుని దివ్య అర్చనం మీ రుణభారాన్ని తొలగించాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 ఓం నమో వేంకటేశాయ - శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో ధర్మ, అర్థ, కామ, మోక్షములు మనందరి జీవితాలలో సిద్ధించాలని కోరుకుంటూ శుభ శనివారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀





🌹 Wishing that the divine worship of Edukondala Vasu may remove your debt burden, Happy Saturday to all friends 🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀



🌹 Om Namo Venkatesaya - With the divine blessings of Srinivasa, may Dharma, Artha, Kama and Moksha be fulfilled in all our lives, Happy Saturday to all friends 🌹

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀


కలియుగం - మోసం చేయకండి & మోసపోకుండా జాగ్రత్త వహించండి Kali Yuga - Do not Get Cheated; Don't Cheat;




https://www.youtube.com/shorts/oYt99LJtTDM


🌹 మోసం చేయకుండా మనం వుండాలి. కానీ కలియుగంలో మోసగింప పడకుండా కూడా మనం జాగ్రత్త పడాలి. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 We should avoid cheating. But we should also be careful not to be cheated in the Kali Yuga. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀


🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 2 🌻

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻



🌻 594. 'Indhendra dhanuh prabha' - 2 🌻

🌹 🌹 🌹 🌹 🌹


18. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యం (Dharma, Artha, Kama, Moksha are possible only by the grace of God)



🌹 18. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యం 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ



🌹 18. Dharma, Artha, Kama, Moksha are possible only by the grace of God 🌹

✍️ Prasad Bharadwaj





Happy Holi! Happy Friday! Blessings of Goddess Mahalaxmi! హోలీ శుభాకాంక్షలు! శుక్రవారం శుభాకాంక్షలు! మహాలక్ష్మి దేవి ఆశీస్సులు!



🌹 ఓం శ్రీమహాలక్ష్మి నమోస్తుతే - మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ రోజు మీరు కోరుకున్నవన్నీ జరిగే రోజు కావాలని కోరుతూ.. శుభ శుక్రవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 మనసులోని చెడుని కాల్చివేసి, మంచి ఆలోచనలు నింపుదాం. ఒకరికొకరు ప్రేమను పంచుతూ రంగులమయ ప్రపంచంలో ఆనందంగా జీవించాలని కోరుతూ హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 🌹 🌹 🌹 🌹

కృతజ్ఞతను పెంపొందించుకోవడం Cultivating Gratitude





🌹 ఉపకారం పొందినప్పుడైనా, చేసినప్పుడైనా మనలో అహంకారం కాదు, ఉన్నత దైవ లక్షణం అయిన కృతజ్ఞత పెరగాలి. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹





అసలు హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? Why is the festival of Holi celebrated?


https://www.youtube.com/shorts/5cv3_bCj22A


🌹అసలు హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




17. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ” "Rejecting all religions, we take refuge in the Lord"



 


🌹🍀 17. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ” 🍀🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀

🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 1 🌻


ఇంద్ర ధనుస్సు వలె ఫాల భాగమున ప్రకాశించునది. ఇంద్ర ధనుస్సు శ్రీమాత యొక్క సప్త వర్ణముల సౌందర్య రూపము. ఫాలమున గల విద్యుత్ కాంతి ఆధారముగ ఏడు వర్ణముల కాంతి ప్రకాశించును. ఏడు లోకములకు మూలమై ప్రకాశించు ఫాల భాగము ఏడు వర్ణములతో కూడి యుండును. క్రమముగ ఈ కాంతులే అవరోహణ క్రమమున దేహ నిర్మాణము, సృష్టి నిర్మాణము కూడ చేయును. ఫాలభాగము నందలి ఆజ్ఞా కేంద్రము ఉపరితలమున ధనుస్సుగా విప్పారి మనోహరమై శ్రీమాత విద్యుత్ కాంతులు గోచరించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻

🌻 594. 'Indhendra dhanuh prabha' - 1 🌻


Like a rainbow, the forehead region (Phāla Bhāga) radiates brilliantly. The rainbow represents the sevenfold beauty of Śrī Māta’s divine hues. The electric light within the forehead serves as the foundation for the manifestation of these seven colors. The Phāla Bhāga, which is the source of illumination for the seven worlds, consists of these seven hues. In a descending order, these radiances contribute to the formation of the human body and the structure of creation itself. The Ājñā center (the third eye region) expands outward in the form of a radiant bow, revealing the divine electric glow of Śrī Māta.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


హోళీ పండుగ శుభాకాంక్షలు Happy Holi హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి How to celebrate Holi festival


🌹 హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరకి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి - విధి విధానాలు 🍀


ఉత్తరభారతంలో హోళీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్‌ లేదా చోటీ హోళీ అని రెండో రోజును రంగ్‌ వాలీ హోళీ. ధులేటి , ధుళంది , ధూళి వందన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు , కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది.

హోళీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే పండగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది రెండు రోజుల పండగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గాని ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి.

ఉదయాన్నే కట్టెలు , పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణాశంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’ అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం , రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం.

హోలీ పండగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం అందుకు ప్రహ్లాదుని అత్త హోళిక పూనుకోవడం ప్రహ్లాదునితో బాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేయడం , హోళికాయైనమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరో పక్క హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజు హోలీ పండగ చేసుకుంటారని అంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా కొందరు అభివర్ణిస్తారు. హోళిక చెడుకు సంకేతమని అగ్ని జ్ఞానాగ్ని అని వారి భావన.

ఉత్తర భారతంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వ్రజభూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం , రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులను పూసుకుని నల్లగా మారాలని కోరాడని భావిస్తారు.

🌹🌹🌹🌹🌹


🌹 14 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 14 MARCH 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 ఓం శ్రీమహాలక్ష్మి నమోస్తుతే - మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ రోజు మీరు కోరుకున్నవన్నీ జరిగే రోజు కావాలని కోరుతూ.. శుభ శుక్రవారం మిత్రులందరికి 🌹
2) 🌹 మనసులోని చెడుని కాల్చివేసి, మంచి ఆలోచనలు నింపుదాం. ఒకరికొకరు ప్రేమను పంచుతూ రంగులమయ ప్రపంచంలో ఆనందంగా జీవించాలని కోరుతూ హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹 
3) 🌹 ఈ రంగుల హోళీతో మీ జీవితం సంబరాలమయం కావాలని ఆశీస్తూ. . హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరకి 🌹
4) 🌹 ఉపకారం పొందినప్పుడైనా, చేసినప్పుడైనా మనలో అహంకారం కాదు, ఉన్నత దైవ లక్షణం అయిన కృతజ్ఞత పెరగాలి. 🌹*
5) 🌹అసలు హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? 🌹
6) 🌹🍀 17. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ” 🍀🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹
🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 1 / 594. 'Indhendra dhanuh prabha' - 1 🌻
*🌹 హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరకి 🌹*
*🍀 హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి - విధి విధానాలు 🍀*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం శ్రీమహాలక్ష్మి నమోస్తుతే - మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ రోజు మీరు కోరుకున్నవన్నీ జరిగే రోజు కావాలని కోరుతూ.. శుభ శుక్రవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 మనసులోని చెడుని కాల్చివేసి, మంచి ఆలోచనలు నింపుదాం. ఒకరికొకరు ప్రేమను పంచుతూ రంగులమయ ప్రపంచంలో ఆనందంగా జీవించాలని కోరుతూ హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 ఈ రంగుల హోళీతో మీ జీవితం సంబరాలమయం కావాలని ఆశీస్తూ. . హోళీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు మిత్రులందరకి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఉపకారం పొందినప్పుడైనా, చేసినప్పుడైనా మనలో అహంకారం కాదు, ఉన్నత దైవ లక్షణం అయిన కృతజ్ఞత పెరగాలి. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹అసలు హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🍀 17. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ” 🍀🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 594 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।*
*శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀*

*🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 594 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita*
*Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻*

*🌻 594. 'Indhendra dhanuh prabha' - 1 🌻*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 హోళీ పండుగ శుభాకాంక్షలు మిత్రులందరకి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🍀 హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి - విధి విధానాలు 🍀*

*ఉత్తరభారతంలో హోళీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్‌ లేదా చోటీ హోళీ అని రెండో రోజును రంగ్‌ వాలీ హోళీ. ధులేటి , ధుళంది , ధూళి వందన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు , కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్ణ ప్లావితం చేయడం జరుగుతుంది.*

*హోళీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే పండగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది రెండు రోజుల పండగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గాని ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి.*

*ఉదయాన్నే కట్టెలు , పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణాశంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’ అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం , రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం.*

*హోలీ పండగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం అందుకు ప్రహ్లాదుని అత్త హోళిక పూనుకోవడం ప్రహ్లాదునితో బాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేయడం , హోళికాయైనమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరో పక్క హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజు హోలీ పండగ చేసుకుంటారని అంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా కొందరు అభివర్ణిస్తారు. హోళిక చెడుకు సంకేతమని అగ్ని జ్ఞానాగ్ని అని వారి భావన.*

*ఉత్తర భారతంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వ్రజభూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం , రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులను పూసుకుని నల్లగా మారాలని కోరాడని భావిస్తారు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

కామదహనం Kaam-dahan (Burning the Desires)



🌹 చెడుని రూపుమాపి మంచిని ఆహ్వానించే కామదహనం మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుతూ కామదహనం శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Kamadahanam, which erases the evil and welcomes the good, wishes you happiness in your life. Best wishes to everyone on Kamadahanam 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹


🌹 कामदहनम, जो बुराई को समाप्त करता है और अच्छाई को आमंत्रित करता है, आपके जीवन को खुशी से भरने के लिए कामदहनम की शुभकामनाएं। 🌹

प्रसाद भारद्वाज



ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయా - భక్తి పాట (Who will tell you why Sambasiva - a devotional song)


https://www.youtube.com/shorts/NAdzxDbG08g


🌹 ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయా - భక్తి పాట🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

16. అనన్యభక్తి - జీవన్ముక్తి 16. Devotion - Liberation


🌹🍀 16. అనన్యభక్తి - జీవన్ముక్తి 🍀🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹🍀 16. Devotion - Liberation 🍀🌹

✍️ Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 593. 'ఫాలస్థా'- 2 🌻

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj


🌻 593. 'Phalastha' - 2 🌻

🌹 🌹 🌹 🌹 🌹

బుధవారం శుభాకాంక్షలు! గణపతిదేవుని ఆశీస్సులు! Happy Wednesday! Blessings of Lord Ganapati!


🌹ప్రధమ పూజ్యుడు శ్రీ గణపతి దేవుని సుముఖత్వం మిమ్మల్ని నిత్యప్రసన్నంగా ఉంచాలని కోరుకుంటూ శుభ బుధవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ





🌹Wishing you all a blessed Wednesday, may the grace of the first revered Lord Sri Ganapathi keep you always joyful. 🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀



🌹 Wishing all friends a good Wednesday with the divine blessings of Sri Kanipaka Varasiddhi Vinayaka. 🌹

Prasad Bharadwaj


🌹 12 MARCH 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 12 MARCH 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹ప్రధమ పూజ్యుడు శ్రీ గణపతి దేవుని సుముఖత్వం మిమ్మల్ని నిత్యప్రసన్నంగా ఉంచాలని కోరుకుంటూ శుభ బుధవారం మిత్రులందరికి 🌹
2) 🌹 శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికి 🌹
3) 🌹 ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయా - భక్తి పాట🌹
4) 🌹🍀 16. అనన్యభక్తి - జీవన్ముక్తి 🍀🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2 🌹 
🌻 593. 'ఫాలస్థా'- 2 / 593. 'Phalastha' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹ప్రధమ పూజ్యుడు శ్రీ గణపతి దేవుని సుముఖత్వం మిమ్మల్ని నిత్యప్రసన్నంగా ఉంచాలని కోరుకుంటూ శుభ బుధవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

*🌹 శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుని దివ్య ఆశీస్సులతో శుభ బుధవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయా - భక్తి పాట🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🍀 16. అనన్యభక్తి - జీవన్ముక్తి 🍀🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 593 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 593 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 593. 'ఫాలస్థా'- 2 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 593 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 593. 'Phalastha' - 2 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

15. ముముక్షుత్వము - వైరాగ్యము - జన్మ రాహిత్యము 15. Liberation - Dispassion - Birthlessness

  


🌹 15. ముముక్షుత్వము - వైరాగ్యము - జన్మ రాహిత్యము 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀


🌹 15. Liberation - Dispassion - Birthlessness 🌹

✍️ Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀



🌻 593. 'ఫాలస్థా'- 1 🌻

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita
Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻


🌻 593. 'Phalastha' - 1 🌻

🌹 🌹 🌹 🌹 🌹


If you want success, be ready for injuries. మీరు విజయం సాధించాలనుకుంటే, గాయాలకు సిద్ధంగా ఉండండి.



https://www.youtube.com/shorts/IuP5Jc4kR9M



🌹 విజయం కావాలన్నప్పుడు, గాయాలకు సిధ్ధమై ఉండాలి. 🌹

🍀పరిస్థితులు వాటంతట అవి సమస్యలు కావు. మనలోని ఆందోళనల వలన అవి సమస్యలుగా మారతాయి. ధృడంగా నిలబడి ఎదుర్కోండి. అవి సఫలతలుగా మారిపోతాయి. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀

🌹🌹🌹🌹🌹





🌹 If you want success, you must be ready for injuries. 🌹

🍀 Circumstances themselves are not problems. They become problems because of our worries. Stand firm and face them. They become successes. 🍀

Prasad Bharadwaj



🍀 Subscribe to Chaitanya Vigyanam channel. Like and share. - Prasad Bharadwaj 🍀

🌹🌹🌹🌹🌹




Happy Tuesday! Blessings of Lord Anjaneya! మంగళవారం శుభాకాంక్షలు! ఆంజనేయ స్వామి ఆశీస్సులు!


🌹 రుద్రదూత ఆశీస్సులతో మీరు సకల విద్యలలో ప్రావీణ్యత సాధించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరద్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 ఆంజనేయుని చల్లని చూపులు మీ జీవితానికి శ్రేయస్సును కలిగించాలని కోరుతూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀






🌹 Wishing you all the blessings of Rudradoota and may you excel in all your studies. Happy Tuesday to all my friends. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹




🌹 Wishing you all the blessings of Anjaneya and may the cool gaze of Lord Anjaneya bring prosperity to your life. Happy Tuesday to all my friends. 🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀


🌹 11 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 11 MARCH 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 రుద్రదూత ఆశీస్సులతో మీరు సకల విద్యలలో ప్రావీణ్యత సాధించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
2) 🌹 ఆంజనేయుని చల్లని చూపులు మీ జీవితానికి శ్రేయస్సును కలిగించాలని కోరుతూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹
3) 🌹 విజయం కావాలన్నప్పుడు, గాయాలకు సిధ్ధమై ఉండాలి. 🌹
🍀పరిస్థితులు వాటంతట అవి సమస్యలు కావు. మనలోని ఆందోళనల వలన అవి సమస్యలుగా మారతాయి. ధృడంగా నిలబడి ఎదుర్కోండి. అవి సఫలతలుగా మారిపోతాయి. 🍀
4) 🌹 15. ముముక్షుత్వము - వైరాగ్యము - జన్మ రాహిత్యము 🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 1 🌹 
🌻 593. 'ఫాలస్థా'- 1 / 593. 'Phalastha' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 రుద్రదూత ఆశీస్సులతో మీరు సకల విద్యలలో ప్రావీణ్యత సాధించాలని ప్రార్థిస్తూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 ఆంజనేయుని చల్లని చూపులు మీ జీవితానికి శ్రేయస్సును కలిగించాలని కోరుతూ శుభ మంగళవారం మిత్రులందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 విజయం కావాలన్నప్పుడు, గాయాలకు సిధ్ధమై ఉండాలి. 🌹*
*🍀పరిస్థితులు వాటంతట అవి సమస్యలు కావు. మనలోని ఆందోళనల వలన అవి సమస్యలుగా మారతాయి. ధృడంగా నిలబడి ఎదుర్కోండి. అవి సఫలతలుగా మారిపోతాయి. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
*🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 15. ముముక్షుత్వము - వైరాగ్యము - జన్మ రాహిత్యము 🌹*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 593 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 593 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా ।*
*శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀*

*🌻 593. 'ఫాలస్థా'- 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 593 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita*
*Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻*
*🌻 593. 'Phalastha' - 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Monday! Blessings of Lord Shiva! సోమవారం శుభాకాంక్షలు! శివుని ఆశీస్సులు!


🌹 త్రినేత్రుని ఆశీస్సులు మీ ప్రతి సంకల్పం యొక్క అంతరంగిక నిగూఢ శక్తిని జాగృతం చేయాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹


🌹ఓం నమః శివాయః - పరమశివుని దివ్య ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభ సోమవారం మిత్రులందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹





🌹 May the blessings of the Trinity awaken the innermost secret power of your every thought. Happy Monday to all friends. 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹


🌹Om Namah Shivaya - May everything be well with the divine blessings of Lord Shiva. Happy Monday to all friends. 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹


3. జీవన్ముక్త గీత 4, 5, 6 Slokas - Jivanmukta Gita 4, 5, 6 slokas


https://www.youtube.com/shorts/x70P5YD6tVA



🌹 3. జీవన్ముక్త గీత 4, 5, 6 Slokas - Jivanmukta Gita 4, 5, 6 slokas 🌹

🍀 ఉన్నదొక్కటియేనని ఎరిగినవాడై సదా దానినే దర్శించు వాడెవ్వడో అతడే ‘జీవన్ముక్తుడు’ 🍀

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ 🍀

🌹🌹🌹🌹🌹






🌹 3. Jivanmukta Gita 4, 5, 6 slokas 🌹

🍀 He who knows that there is only one thing and always sees it, he is the ‘Jivanmukta’ 🍀

Prasad Bharadwaj


🍀 Subscribe to Chaitanya Vigyanam Channel. Like and share. - Prasad Bharadwaj 🍀

🌹🌹🌹🌹🌹



14. ఆత్మ నిగ్రహము - ఆధ్యాత్మిక దృష్టి - స్వయం స్థిరత్వము 14. Self-Control - Spiritual Focus - Self-Stability


🌹 14. ఆత్మ నిగ్రహము - ఆధ్యాత్మిక దృష్టి - స్వయం స్థిరత్వము 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 14. Self-control - Spiritual focus - Self-steadiness 🌹

✍️ Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀