శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀
🌻 604. 'గుణనిధి' - 1 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻
🌻 604. 'Gunanidhi' - 1 🌻
🌹 🌹 🌹 🌹 🌹
Greetings on Vaishakha Pournami! వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు!
🌹 వైశాఖ పౌర్ణమి మనలో ప్రకాశాన్ని నింపి, మనస్సులో ప్రశాంతతను వెల్లివిరిపించాలని కోరుకుంటూ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Wishing everyone a happy Vaishakha Pournami, hoping it fills us with light and spreads peace in our hearts 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
బుద్ధ పౌర్ణిమి శుభాకాంక్షలు, బుద్ధ పౌర్ణమి విశిష్టత (Greetings on Buddha Pournami, Significance of Buddha Pournami)
🌹 బుద్ధుని బోధనలు మన జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటూ బుద్ధ పౌర్ణిమి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Wishing the teachings of Buddha to brighten our lives, Happy Buddha Purnima to everyone 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
యోగ సంస్కృతిలో, ఏ ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలోనైనా బుద్ధ పౌర్ణమి చాలా ప్రధానమైన రోజుగా పరిగణింపబడుతుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింపబడింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడవ పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం మనం ఆయన పేరు పెట్టుకున్నాం.
గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింప బడింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడవ పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం మనం ఆయన పేరు పెట్టుకున్నాం. సుమారు ఎనిమిది సంవత్సరాల కఠోర సాధన చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగు సంవత్సరాల పాటు ఆయన 'సమాన’ అనే సాధనలో ఉన్నారు. 'సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా నడుస్తూనే ఉండాలి - కేవలం ఉపవాసం, నడవటం. ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు చావుకి దగ్గరయేంతగా శుష్కింపచేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్ళారు. ఈ రోజు భారతదేశంలోని చాలా నదుల్లా, అది ఎండిపోయి, కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు. అంత తేలికగా వదలే మనిషి కాదు కాబట్టి, ఆయన అక్కడున్న ఒక పెద్ద ఎండుకొమ్మని పట్టుకుని అలా నిలబడ్డారు.
“నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుండి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’’ ఆయన అలా గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన స్థితిలో కొన్ని క్షణాలే ఆయనకు గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కాని ఆ క్షణంలో ఆయన "తాను దేని కోసమైతే పరితపిస్తున్నారో అది తనలోనే ఉంది!’ అనే విషయం గ్రహించారు. "ఈ శ్రమంతా ఎందుకు? కావలసినది సంపూర్ణమైన అంగీకారం, అంతే. నేను శోధిస్తున్నది ఇక్కడే (నా లోపలే) ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?’’ అనుకున్నారు. ఇలా అనిపించాక ఆయనకు మరో అడుగు వేయటానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి, ఇప్పడు ప్రఖ్యాతి గాంచిన బోధివృక్షం క్రింద కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఎంతో ధ్రుడ నిశ్చయంతో “నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుండి కదలను! నేను ఆత్మ సాక్షత్కార మైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’’ అని నిశ్చయించుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.
జ్ఞానోదయం పొందాలంటే మనం జీవితంలో కోరుకునేది అదొక్కటే కావాలి. అప్పుడు అది క్షణంలో జరిగిపోతుంది. మన సాధన, ప్రయత్నం అంతా మనకి అటు వంటి ప్రాధాన్యత ఎర్పడడం కొరకే. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. అందువల్ల వారి మనస్సు, భావోద్వేగాలు, శక్తి అంతటా విస్తరించి ఉంటాయి. వాటన్నటినీ ఒక చోటకి తెచ్చి సాధన చేయటానికి ఎంతో సమయంపడుతుంది. ప్రజలు చాలా వాటిలో మమేకమై పోతున్నారు. అందుకే ఎంతో సమయంపడుతోంది. కాబట్టి, మొదట మీరు చేయవలసింది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒక్క చోటుకి సమీకరించుకోవడం. అంటే మిమ్మల్ని మీరు ఒకే ఒక్క దిశ వైపు మాత్రమే మళ్ళించుకోవడం. ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించు కున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.
కాబట్టి, మొదట మీరు చేయవలసింది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒక్క చోటుకి సమీకరించుకోవడం.ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించుకున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.
బుద్ధుడికి ఆ ఒక్క క్షణంలో అది జరిగింది. పున్నమి చంద్రుడు ఉదయిస్తుండగా ఆయన పూర్తి జ్ఞానిగా అవతరించారు. ఆయన కొన్ని గంటలు అక్కడే కూర్చుని లేచారు.
"సమాన" గా ఆయన సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను మార్గదర్శకునిగా తీసుకున్నారు. కాని ఆయన లేచి నిలబడి మొదట "మనందరం భోజనం చేద్దాం!" అన్నారు. దీంతో వాళ్ళు నిర్ఘాంత పోయారు. వారంతా ఆయన సాధన దిగజారి పొయిందనుకున్నారు, వారు పూర్తిగా నిరుత్సాహ పడిపోయారు. గౌతముడు వారితో, "మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం గురించి కాదు, ఇది ఙ్ఞానోదయం గురించి! నాకు పూర్ణ ఙ్ఞానోదయం అయింది. నన్ను గమనించండి. నా లోని ఈ మార్పును చూడండి. నాతో కేవలం అలా ఉండిపోండి, అంతే!" అన్నారు. కాని వారు గౌతముడిని వదిలి వెళ్ళిపొయారు. వారిపై ఉన్న కారుణ్యం వల్ల, కొన్ని సంవత్సరాల తరువాత బుద్దుడు వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిని జ్ఞానోదయం వైపు నడిపించారు.
ఙ్ఞానులు చాలా మంది ఉండవచ్చు. కాని, ఈ అద్భుతమైన మనిషి ప్రపంచపు రూపు రేఖలను ఎన్నో విధాలుగా మర్చి, ఇంకా ఈ నాటికి కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నారు. 2500 సంవత్సరాలు అనేది తక్కువ సమయం కాదు కదా!
🌹🌹🌹🌹🌹
🌹 12 MAY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹
🍀🌹 12 MAY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి మరియు కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి / Vaisakha Pournami, Budha Pournami and Kurma Jayanthi Good Wishes to all🌹
2) 🌹 కైలాసనాధుని భస్మ విభూతి, మీ జీవితాన్ని వైరాగ్యసిద్ధితో నింపాలని ప్రార్ధిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹
3) 🌹 సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరుడైన పరమేశ్వరుని కృప మనందరికి సధ్భుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹
4) 🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM -1 Short 🌹*
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 52 🌹
🍀 52. శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే - 1 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹
🌻 604. 'గుణనిధి' - 13 / 6604. 'Gunanidhi' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి మరియు కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి / Vaisakha Pournami, Budha Pournami and Kurma Jayanthi Good Wishes to all🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 బుద్ధుని బోధనలు మన జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటూ బుద్ధ పౌర్ణిమి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 వైశాఖ పౌర్ణమి మనలో ప్రకాశాన్ని నింపి, మనస్సులో ప్రశాంతతను వెల్లివిరిపించాలని కోరుకుంటూ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 కైలాసనాధుని భస్మ విభూతి, మీ జీవితాన్ని వైరాగ్యసిద్ధితో నింపాలని ప్రార్ధిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
*🌹 సౌరాష్ట్ర సుందరుడు, సోమనాధేశ్వరుడైన పరమేశ్వరుని కృప మనందరికి సధ్భుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, శుభ సోమవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM -1 Short 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 5 🌹*
*🍀 52. శాండిల్య విద్య - సమస్తము బ్రహ్మమే - 1 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*
*🌻 604. 'గుణనిధి' - 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*
*🌻 604. 'Gunanidhi' - 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Happy Saturday! Blessings of Lord of the Seven Hills of Tirumala, the God of Kaliyuga! శనివారం శుభాకాంక్షలు! తిరుమలలోని ఏడుకొండల అధిపతి, కలియుగ దేవుడు ఆశీస్సులు!
🌹 తిరుమలేశుని అనుగ్రహం మీ జీవితాన్ని ధన్యం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 కలియుగ దైవం తిరుమల ఏడుకొండల స్వామి అనుగ్రహం మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Wishing the blessings of Tirumala to bless your life. Happy Saturday to all 🌹
Prasad Bharadhwaja
🌹🌹🌹🌹🌹🌹
🌹 May the blessings of the Lord of the Seven Hills of Tirumala, the God of Kaliyuga, always be with you. Happy Saturday to all 🌹
Prasad Bharadhwaja
🌹🍀🌹🍀🌹🍀
ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము 1 to 21 (Mukudamala Stotra - Meaning 1 to 21)
https://www.youtube.com/watch?v=rLYNH0xDFHk
🌹 ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము 1 to 21 🌹
🎻. ప్రసాద్ భరధ్యాజ
🌹🍀🌹🍀🌹🍀
🎻. Prasad Bharadhyaja
🌹🍀🌹🍀🌹🍀
Join and Follow
https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.facebook.com/share/1bBuRvQkj3/
https://youtube.com/@ChaitanyaVijnaanam
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
51. విశ్వోపాసన 51. Universal Worship
🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 51 🌹
🍀 51. విశ్వోపాసన 🍀
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Teachings of the Consciousness - 51 🌹
🍀 51. Universal Worship
🍀Prasad Bharadwaj🌹🍀🌹🍀🌹🍀
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀
🌻 603. 'గురుమూర్తి' - 3 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻
🌻 603. 'Gurumurti' - 3 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 10 MAY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹
🍀🌹 10 MAY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 తిరుమలేశుని అనుగ్రహం మీ జీవితాన్ని ధన్యం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹
2) 🌹 కలియుగ దైవం తిరుమల ఏడుకొండల స్వామి అనుగ్రహం మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹
3) 🌹 ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము 1 to 21 🌹*
4) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 51 🌹
🍀 51. విశ్వోపాసన 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 3 🌹
🌻 603. 'గురుమూర్తి' - 3 / 603. 'Gurumurti' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 తిరుమలేశుని అనుగ్రహం మీ జీవితాన్ని ధన్యం చేయాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
*🌹 కలియుగ దైవం తిరుమల ఏడుకొండల స్వామి అనుగ్రహం మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 ముకుందమాల స్తోత్రం - తాత్పర్యము 1 to 21 🌹*
*🎻. ప్రసాద్ భరధ్యాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 51 🌹*
*🍀 51. విశ్వోపాసన 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*
*🌻 603. 'గురుమూర్తి' - 3 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*
*🌻 603. 'Gurumurti' - 3 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Happy Thursday! Blessings of Lord Krishna! గురువారం శుభాకాంక్షలు! శ్రీకృష్ణుని ఆశీస్సులు!
🌹 శ్రీకృష్ణుని వేణునాదం మీ మనస్సులో, శ్రేయో మార్గాన్ని చూపాలని ఆశిస్తూ శుభ గురువారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 May the melody of Lord Krishna's flute fill your mind and show you the path of goodness. Happy Thursday to all 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹🌹
మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - Variants 2
https://www.youtube.com/watch?v=Mw_1vqQZGJQ
🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - 2 Variants 🌹
Created by ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
50. విరాట్ కోశ - ఉపాసన (50. Virat Kosha - Upasana (Worship))
🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 50 🌹
🍀 50. విరాట్ కోశ - ఉపాసన 🍀
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Teachings of the Consciousness - 50 🌹
🍀 50. Virat Kosha - Upasana 🍀
Prasad Bharadhwaja
🌹🍀🌹🍀🌹🍀
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀
🌻 603. 'గురుమూర్తి' - 2 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻
🌻 603. 'Gurumurti' - 2 🌻
🌹 🌹 🌹 🌹 🌹
మన ప్రశ్నలు - మాస్టర్ గారి సమాధానములు - 18 - 1 (మాస్టర్ ఇ. కె.) Our Questions - Master's Answers - 18 - 1 (Master E. K.)
మన ప్రశ్నలు - మాస్టర్ గారి సమాధానములు - 18 - 1
మాస్టర్ ఇ. కె.
ప్రశ్న
ఒక వ్యక్తి చనిపోయిన తరువాత నిత్యకర్మ మొదలైనవి చేస్తారు గదా! వీటిని చేయడంవల్ల ఈ పోయినవాళ్ళకు నిజంగా మేలు జరుగుతుందా? ఒక వేళ ఆచరించకపోతే పోయినవాళ్ళేమైనా ఇబ్బందుల పాలవుతారా? మనం ఆచరించే ఈ పితృకర్మలకు పరమార్థం ఏమిటి?
మాస్టర్ ఇ. కె. :
ఇందులో విషయాలు విప్పిచెప్పడం కొంత మందికి అంతమంచిది కాదు. అది కొంతవరకు తప్పే అయినా విప్పి చెపుతాను. పోయినవాళ్ళకి కలగవలసిన ఉత్తమ గతులో, అధోగతులో వారు ఆచరించిన కర్మలనుబట్టి ఉంటాయి గాని వారి పుత్రులో, దత్తపుత్రులో ఆ పదిరోజులు ఆచరించే కర్మలను బట్టి మారవు. అపర కర్మకాండలో రెండు భాగాలు వున్నాయి. 1. వేదమంత్రాలు, 2. కల్పం వాక్యాలు. ఈ రెండూ వేరేవేరే గ్రంథాలు. వేదమంత్రాలు ప్రాచీనమైనవి. కల్పాలు బోధాయన, అశ్వలాయనాది ఋషుల కాలంలోనివి. వాళ్ళు కల్ప వాక్యాలతో వేదమంత్రాలను కూర్పు చేసుకున్నారు. ఈ కూర్పు మంత్ర ద్రష్టలకు సంబంధించినది కాదు. అంటే తక్కువ రకమని అర్థం కాదు.
వేద మంత్రాలలో వున్న విషయం పితృదేవతలకి, పిండోత్పత్తికీ సంబంధించిన విషయం. అనగా జీవులకు గర్భధారణం, గర్భ పిండవృద్ధి, గర్భస్థ జీవుని సత్సంస్కారయుతునిగా చేయడమనే జగత్కర్మకు సంబంధించిన దేవతలు పితృదేవతలలో ఒక తెగవారు. వీరు చంద్రకిరణాల యొక్క, చంద్రకళల యొక్క ప్రభావరూపంలో భూమి జీవులపై పనిచేస్తూ ఉంటారు. శనగగింజ నానవేస్తే తోకల్లే మొక్క బయటికి వస్తుంది. దాని నిర్మాణానికి, వృద్ధికి, జలములయందు, జలములపై ఆధిపత్యము వహించే చంద్రుని యందు వున్న పితృదేవతలు పనిచేస్తూ ఉంటారు. అలాగే గర్భధారణాదుల విషయంలో కూడ పనిచేస్తూ వుంటారు. ఈ ప్రజాసర్గ కార్యక్రమానికి సంబంధించినవే అపర కర్మకాండలో ఉపయోగించే మంత్రాలు, వానిని భోక్తల పూజతో జోడించి చేసిన క్రతువువలన కర్త ఇంటికి, వారి చనిపోయిన పెద్దలు సంతానంగా దిగిరావడానికి సంస్కార పూర్వకమైన, అంగీకార రూపమైన మార్గం ఏర్పడుతుంది. ఇంతవరకు చెప్పినది అపర కర్మకాండలో గాని, ఆబ్ధిక మంత్రాలలో గాని, అమావాస్యనాడు పితృతర్పణ విషయంలో గాని యిమిడివున్న శాస్త్రీయమైన విధానం.
ఇక రెండవ భాగం. కర్త, వాని బంధువులును, ఆత్మీయులు పోయినందువలన పొందే శోకతాపాదులు తగ్గించుకోమంటే తగ్గేవి కావు. అవి తగ్గటానికి వారిలోనున్న రాగద్వేషాల లోకానికి కొంత పని కల్పించాలి. దానికోసమే పరేతను ఆవాహన చేసినట్లు, తాపం తగ్గటానికి స్నానాలు చేయిస్తున్నట్లు, అర్చన పూజనాదులు ఉంటాయి. సన్నిహిత రక్త సంబంధము కలవారు చనిపోయినపుడు మానసిక బాధ మాత్రమేకాక వేరే కొంత తాపం అనిర్వచనీయంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల, అన్నదమ్ముల శరీర దహనం జరుగుతూ ఉన్నప్పుడు తమ శరీరంలో కొంత వేదన కలుగుతుంది. ఇది కొందరు విషయం తెలియకపోయినా అనుభవించడం కూడా అనుభవ సిద్ధమే. దూరదేశంలో వున్న తన కొడుకు చనిపోతూవున్న సమయంలో ఒకామెకు బొడ్డుదగ్గర విపరీతమైన వేదన కలిగింది. తల్లి దేహం దహనం చేస్తున్న సమయంలో ఆ వార్త తెలియని దూరదేశంలో ఉన్న కొడుకు ఒళ్ళంతా మంటలు అని స్నానం చేయటం మేమెరుగుదుము. ఇలాంటి బాధలు ఉపశమనం కావాలంటే శాస్త్రీయమైన మార్గాలు నవీన శాస్త్రాల్లో లేవు. ఇంతవరకు మానవుడు కనిపెట్టిన వైద్యశాస్త్రం ఇక్కడ అక్కరకు రాదు. దీన్ని గూర్చిన సరియైన శాస్త్రీయ తాపోపశమన విధానం ఈ కర్మకాండలోని కల్పంలో వుంది. అది చేస్తే ఈ తాపం ఎందుకు తగ్గుతుంది? అన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం. ఈ మందులు పుచ్చుకుంటే ఈ రోగాలు ఎందుకు తగ్గుతున్నాయి? దీన్ని వివరించగలిగితే దాన్నీ వివరించ గలగవచ్చు. వివరించ లేకపోయినందువల్ల శాస్త్రం కాదు అంటే ఆ లోపం వైద్య శాస్త్రానికి కూడా సంక్రమించవలసి వుంటుంది.
మరొక ముఖ్య విషయం. ఎంత పాషండుడికైనా భూతదయ, దానబుద్ధి, సత్ప్రవర్తన అంటించవలెనంటే ఇంతకన్నా సరియైన సమయం దొరకదు. చనిపోయిన వారియందు ఆర్ద్రమైయున్న మనస్సుకి దానధర్మాలు నేర్పాలంటే ఇవి మీ చనిపోయిన వాడికే చెందుతాయి అని చెప్పాలి. ఎంత విద్యావంతుడికైనా ముముక్షుధర్మ విశారదుడికి తప్ప భయాదులు పోవు. చదివినవారిలోను, చదవనివారిలోను, భయపాశాలున్న వారి సంఖ్య ఎక్కువ. చనిపోయిన తమ బంధువులు బాధపడతారనే భయాన్ని చూపి దానధర్మాలు చేయించడం ఈ కల్పంలో ఇమిడివుంది. కనుకనే దీనిని విప్పి చెప్పడం అంత మంచిది కాదు అన్నాను. ఇది తెలుసుకున్నవారు కూడ పామరులకు విప్పిచెప్పడంవల్ల అపకారం, చెప్పక పోవడంవల్ల ఉపకారం జరుగుతుంది. ఇక తెలుసుకున్నవారి విషయం వారి యిష్టం మీద, దైవనిర్ణయం మీద ఆధారపడి వుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 08 MAY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
🍀🌹 08 MAY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 రాధాప్రియుని వేణునాదం మీ మనస్సులో, శ్రేయో మార్గాన్ని చూపాలని ఆశిస్తూ శుభ గురువారం అందరికి 🌹
2) 🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - 2 Variants 🌹*
3) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 50 🌹
🍀 50. విరాట్ కోశ - ఉపాసన 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 2 🌹
🌻 603. 'గురుమూర్తి' - 2 / 603. 'Gurumurti' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శ్రీకృష్ణుని వేణునాదం మీ మనస్సులో, శ్రేయో మార్గాన్ని చూపాలని ఆశిస్తూ శుభ గురువారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 మధురాష్టకం - అధరం మధురం MADHURASHTAKAM - 2 Variants 🌹*
*Created by ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 50 🌹*
*🍀 50. విరాట్ కోశ - ఉపాసన 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*
*🌻 603. 'గురుమూర్తి' - 2 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*
*🌻 603. 'Gurumurti' - 2 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Happy Wednesday! Blessings of Lord Ganesh! హ్యాపీ బుధవారమే! వినాయకుని అనుగ్రహం!
🌹 మూషిక వాహనుని సూక్ష్మదృష్టి మీకు జీవితంలో సరైన అవకాశాలను, గుర్తించే సామర్ధ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 దైవానుగ్రహాన జరిగే కార్యంలో నువ్వు అనుకున్న ఫలితం ఆలస్యం అయినా, సరైన సమయానికి ఖచ్ఛితంగా అందుకోవాలని ఆశిస్తూ శుభ బుధవారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 May the subtle vision of the Rat give you the right opportunities and the ability to recognize them in life. Happy Wednesday to all. 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹🌹
🌹 May the results you expect in the work that is done by the grace of God be delayed, but you will definitely receive them at the right time. Happy Wednesday to all. 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹🌹
ఉమా మహేశ్వర స్తోత్రం Short 3rd (Uma Maheshwara Stotram Short 3rd)
https://www.youtube.com/shorts/FKqZm14z5D8
🌹 ఉమా మహేశ్వర స్తోత్రం Short 3🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Uma Maheshwara Stotram Short 3 🌹
Prasad Bharadwaja
🌹🍀🌹🍀🌹🍀
49. ఓర్పు, విశ్వాసం, నిబద్ధత 49. Patience, Faith, Commitment
🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 49 🌹
🍀 49. ఓర్పు, విశ్వాసం, నిబద్ధత 🍀
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Teachings of the Consciousness - 49 🌹
🍀 49. Patience, Faith, Commitment 🍀
Prasad Bharadwaj
🌹🍀🌹🍀🌹🍀
🍀 49. ఓర్పు, విశ్వాసం, నిబద్ధత 🍀
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Teachings of the Consciousness - 49 🌹
🍀 49. Patience, Faith, Commitment 🍀
Prasad Bharadwaj
🌹🍀🌹🍀🌹🍀
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀
🌻 603. 'గురుమూర్తి' - 1 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻
🌻 603. 'Gurumurti' - 1 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 07 MAY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹
🍀🌹 07 MAY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 మూషిక వాహనుని సూక్ష్మదృష్టి మీకు జీవితంలో సరైన అవకాశాలను, గుర్తించే సామర్ధ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹
2) 🌹 దైవానుగ్రహాన జరిగే కార్యంలో నువ్వు అనుకున్న ఫలితం ఆలస్యం అయినా, సరైన సమయానికి ఖచ్ఛితంగా అందుకోవాలని ఆశిస్తూ శుభ బుధవారం అందరికి 🌹
3) 🌹 ఉమా మహేశ్వర స్తోత్రం 3 Short 🌹
4) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 49 🌹
🍀 49. ఓర్పు, విశ్వాసం, నిబద్ధత 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 1 🌹
🌻 603. 'గురుమూర్తి' - 1 / 603. 'Gurumurti' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 మూషిక వాహనుని సూక్ష్మదృష్టి మీకు జీవితంలో సరైన అవకాశాలను, గుర్తించే సామర్ధ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
*🌹 దైవానుగ్రహాన జరిగే కార్యంలో నువ్వు అనుకున్న ఫలితం ఆలస్యం అయినా, సరైన సమయానికి ఖచ్ఛితంగా అందుకోవాలని ఆశిస్తూ శుభ బుధవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 ఉమా మహేశ్వర స్తోత్రం 3 Short 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 49 🌹*
*🍀 49. ఓర్పు, విశ్వాసం, నిబద్ధత 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 603 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*
*🌻 603. 'గురుమూర్తి' - 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 603 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*
*🌻 603. 'Gurumurti' - 1 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Happy Tuesday! Blessings of Pavanputra Hanuman and of Bhadrachala Ram! హ్యాపీ మంగళవారం! పవన్ పుత్ర హనుమంతుని ఆశీస్సులు, భద్రాచల రాముడి ఆశీస్సులు!
🌹 పవనపుత్రుని గదా నైపుణ్యం మీపై ఉండి, మీలోని జాప్యం అనే రాక్షసుడిని నాశనం చేయాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 అందరి బంధువైన, అందరి ఆపదలు తీర్చి ఆదుకునే భధ్రాచల రామయ్య దీవెనలు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 May the skill of the son of the wind be upon you, wishing for the destruction of the demon called 'Japyam' within you, wishing everyone a Happy Tuesday 🌹

🌹 Wishing that the blessings of Bhadrachala Ram, the one who resolves everyone's troubles and aids all relatives, always be upon you, wishing everyone a Happy Tuesday 🌹
🌹 Wishing that the blessings of Bhadrachala Ram, the one who resolves everyone's troubles and aids all relatives, always be upon you, wishing everyone a Happy Tuesday 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹
ఉమా మహేశ్వర స్తోత్రం (2 Short) Uma Maheshwara Stotram
https://www.youtube.com/shorts/FKEHCcM7Brc
🌹 ఉమా మహేశ్వర స్తోత్రం 2 Short 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Uma Maheshwara Stotram 2 Short 🌹
Prasad Bharadwaja
🌹🍀🌹🍀🌹🍀
48. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు (48. Karma, Bhakti, Jnana, Dhyana Yogas) (4 Paths)
🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 48 🌹
🍀 48. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు 🍀
ప్రసాద్ భరధ్వాజ
🌹🍀🌹🍀🌹🍀
🌹 Teachings of the Consciousness - 48 🌹
🍀 48. Karma, Bhakti, Jnana, Dhyana Yogas 🍀
Prasad Bharadhwaja
🌹🍀🌹🍀🌹🍀
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀
🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 3 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻
🌻 602. 'DarahasojvalanMukhi' - 3 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 06 MAY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹
🍀🌹 06 MAY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 పవనపుత్రుని గదా నైపుణ్యం మీపై ఉండి, మీలోని జాప్యం అనే రాక్షసుడిని నాశనం చేయాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹
2) 🌹 అందరి బంధువైన, అందరి ఆపదలు తీర్చి ఆదుకునే భధ్రాచల రామయ్య దీవెనలు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹
3) 🌹 ఉమా మహేశ్వర స్తోత్రం 2 Short 🌹
4) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 48 🌹
🍀 48. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 3 🌹
🌻 🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 3 / 602. 'DarahasojvalanMukhi' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 పవనపుత్రుని గదా నైపుణ్యం మీపై ఉండి, మీలోని జాప్యం అనే రాక్షసుడిని నాశనం చేయాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
*🌹 అందరి బంధువైన, అందరి ఆపదలు తీర్చి ఆదుకునే భధ్రాచల రామయ్య దీవెనలు మీకు సదా ఉండాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 ఉమా మహేశ్వర స్తోత్రం 2 Short 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 48 🌹*
*🍀 48. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన యోగములు 🍀*
*ప్రసాద్ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*
*🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 3 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*
*🌻 602. 'DarahasojvalanMukhi' - 3 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/
Subscribe to:
Posts (Atom)