వివిధ మంత్ర సాధనలు - Various Mantra Sadhanas
వివిధ మంత్ర సాధనలు - Various Mantra Sadhanas
🌹 🪔 వివిధ మంత్ర సాధనలు - మంత్రసాధనకు ముందు మీకు నాలుగు దిక్కులా నెయ్యి దీపాలను వెలిగించుకోవాలి , మీకు అవసరమయిన మంత్రాన్ని 11మాలలు అంటే 11×108 సార్లు పఠించాలి. 🪔🌹
● శనిదోష నివారణకు
మంత్రం :- ఓం హ్రీం శ్రీం గ్రహ చక్రవర్తినే శనైశ్చరాయ క్లీం హైమ్ సహ స్వాహ అనే మంత్రాన్ని పాటించాలి
● మహాలక్ష్మి అనుగ్రహం కొరకు
ఓం హ్రీం శ్రియం దేహి మహాలక్ష్మి ఆగచ్ఛ స్వాహా
● కుబేర అనుగ్రహం కొరకు
ఓం హ్రీం శ్రీమ్ నమో భగవతే ధనం దేహి దేహి ఓం
● ఆకస్మిక ధనప్రాప్తికి
ఓం హ్రీం శ్రీమ్ హ్రీం నమః
● నూతన గృహప్రాప్తికి లేక స్థలము ప్రాప్తికి
ఓం హ్రీం వసుధాలక్ష్మియే నమః
● శత్రునివారణకు
ఓం క్లీం శని దేవాయ శతృశమనం కురు కురు ఫట్
● విద్యాభివృద్ధికి
ఓం ఐం క్రీమ్ ఐం ఓం
● అన్నపూర్ణ అనుగ్రహం కొరకు
ఓం హ్రీం శ్రీమ్ క్లీం అన్నపూర్ణే స్వాహా
● దీర్ఘాయుష్ష్ మరియు అనారోగ్య నివారణ
ఓం ఐం దీర్ఘాయుష్యం సిద్ధయే ఓం నమః
● సత్సంతానప్రాప్తి కొరకు
ఓం నమో భగవతే పుత్ర సుఖం సాధయ కురు కురు నమః
● ప్రమాదాలు జరుగకుండా ఉండుటకు
ఓం క్రీమ్ కాళికే హ్రూం ఫట్ స్వాహా
● ఉద్యోగప్రాప్తి కొరకు
ఓం హ్రీం కార్యసిద్ధిం ఓం నమః
● ధనప్రాప్తి కొరకు
ఓం శ్రీమ్ శ్రీమ్ మహాధనం దేహి ఓం నమః
● కీర్తి ప్రతిష్టలు
ఓం ఐం కీర్తి వృద్ధిం దేహి దేహి ఓం
● కోపం తగ్గుటకు
ఓం క్రీమ్ క్రోధం సంహారయ వస్య ఓం ఫట్
● వ్యాపార ఆకర్షణకు
ఓం శ్రీమ్ ఇం శ్రీయం సాధయ ఫట్
● భార్యాభర్తల అనురాగముకు
ఓం హ్రీం మొహితే ఆకర్షయ నమః స్వాహా
● కోర్టు కేసులలో విజయం కొరకు
ఓం హ్రూం శత్రూన్ వశ్య విజయ సిద్ధిం ఓం ఫట్
● జీవితములో కష్టములు తొలగుటకు
ఓం క్లీం శ్రీమ్ శ్రీయహ్ స్వాహా
● శ్రీఘ్ర వివాహం కొరకు
ఓం క్లీం వివాహ సిద్ధిం ఓం ఐ0 ఫట్
● నిత్య సుమంగళి గా ఉండుటకు
ఓం శ్రీమ్ సౌభాగ్యం సుమంగళాయ ఫట్
శ్రీ గణపతి స్తోత్రం - Sri Ganapati Stotram (a YT Short)
https://youtube.com/shorts/YBXgUzZ8itM?feature=share
🌹 శ్రీ గణపతి స్తోత్రం - Sri Ganapati stotram 🌹
(a YT Short)
(a YT Short)
శ్రీ రుద్రాష్టకమ్ - తాత్పర్యం - స్తోత్రం SRI RUDRASHTAKAM - MEANING
https://www.youtube.com/watch?v=DIxvtixbZbw
🌹 శ్రీ రుద్రాష్టకమ్ - తాత్పర్యం - స్తోత్రం SRI RUDRASHTAKAM - MEANING 🌹
గానం, స్వరకర్త, ప్రచురణ : ప్రసాద్ భరధ్వాజ
🕉 సర్వ పాపాలను నశింప చేసి కార్యసిద్ధిని, మోక్షార్షతను కలిగించే శ్రీ తులసీదాస్ అద్భుత భక్తి స్తోత్రము. 🕉
గానం, స్వరకర్త, ప్రచురణ : ప్రసాద్ భరధ్వాజ
🕉 సర్వ పాపాలను నశింప చేసి కార్యసిద్ధిని, మోక్షార్షతను కలిగించే శ్రీ తులసీదాస్ అద్భుత భక్తి స్తోత్రము. 🕉
పంచముఖ ఆంజనేయ కుంభ హారతి Panchamukha Anjaneya Kumbh Aarti (a YT Short)
🌹 పంచముఖ ఆంజనేయ కుంభ హారతి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Panchamukha Anjaneya Kumbh Aarti 🌹
Prasad Bharadwaja
(a YT Short)
ప్రసాద్ భరద్వాజ
🌹 Panchamukha Anjaneya Kumbh Aarti 🌹
Prasad Bharadwaja
(a YT Short)
శ్రీ ఆంజనేయుని అభిషేక ధూప హారతులు Abhishekam and incense offerings of Sri Anjaneya (a YT Short)
https://youtube.com/shorts/j7McQRyK3v8?si=PzZHQUaDIvbX4hef
🌹శ్రీ ఆంజనేయుని అభిషేక ధూప హారతులు 🌹
🌹Abhishekam and incense offerings of Sri Anjaneya 🌹
(a YT Short)
🌹Abhishekam and incense offerings of Sri Anjaneya 🌹
(a YT Short)
🧨 దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి Happy Diwali 🧨
🌹🧨 ఈ దీపావళి మీ జీవితం లో వెలుగులు నింపి మీ జీవితాన్ని సుఖమయం చేయాలని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి 🧨🌹
ప్రసాద్ భరద్వాజ
🌹🧨 Wishing you all a very happy Diwali, may this Diwali fill your life with light and happiness 🧨🌹
Prasad Bharadwaj
దీపావళి పండుగ శుభాకాంక్షలు Happy Diwali
https://youtube.com/shorts/yoIE4_Rfhzk
🌹🔥 చీకటి తరిమేస్తే దీపావళి హైందవ వెలుగు దీపావళి 🔥🌹
🧨 దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికి 🧨
ప్రసాద్ భరద్వాజ
🌹🔥 Diwali drives away darkness, Diwali is the light of Hinduism 🔥🌹
🧨 Happy Diwali to everyone 🧨
Prasad Bharadwaj
సర్వ రోగాలను పోగొట్టే సూర్య స్తోత్రము Stotra of the Sun that cures all diseases
https://youtube.com/shorts/Mptt_uPEd6Q
🌹సర్వ రోగాలను పోగొట్టే సూర్య స్తోత్రము - శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణామామ్యహమ్ 🌹
🌹Stotra of the Sun that cures all diseases - I bow to the white lotus, the sun, I bow to it 🌹
🌹Stotra of the Sun that cures all diseases - I bow to the white lotus, the sun, I bow to it 🌹
నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..! The demon Narakasura was killed right here..!
🌹నరకుడికి మోక్షపురి.. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే..!🌹
🌹 the demon Narakasura was killed right here..!🌹
చల్లపల్లి(కృష్ణా జిల్లా): పవిత్ర కృష్ణానదీ తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో చల్లపల్లి మండలం నడకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ ఫృద్వీశ్వరస్వామి ఆలయం, చెంతనే ఉన్న పాటలీవనం సందర్శనీయ స్థలాలు. నడకుదురు నరకునికి మోక్షం ప్రసాదించిన క్షేత్రంగా, మోక్షపురిగా గుర్తింపు ఉంది.
నరకాసురుడు పూజించిన స్థలం..
నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి, ద్విముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ ఫృద్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు ఫృద్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడకుదురు గ్రామంలోని ఫృద్వీశ్వరాలయం.
వధ జరిగింది ఇక్కడే..
నరకాసురుడి ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించ దలచిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్చబోగా, సత్యభామ ఫృద్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం, నరకాసురుని తల్లిలాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నదీతీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
కృష్ణ–భామల విహార స్థలం..
నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెంతనున్న పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు, సత్యభామలు లక్ష్మీనారాయణుని విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పూజలు చేసినట్లు కథనం. నడకుదురు ఆలయం వద్ద పాటలీవృక్షంకింద లక్ష్మీనారాయణుని విగ్ర హం నేటికీ భక్తుల పూజలందుకుంటోంది.
మహిమాన్వితం పాటలీవృక్షం ..
గ్రామ చారిత్రక, ఆథ్యాత్మిక వైభవానికి నిదర్శనం నడకుదురు ఫృద్వీశ్వరాలయం చెంతనున్న దేవతావనం. దేవలోక వనమాత పాటలీ వృక్షాలు దేశంలో కేవలం కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉన్నాయి. కరకట్ట దిగువనే నదిలో కొబ్బరిచెట్లు, పాటలీవృక్షాలు, ఉసిరిచెట్ల మధ్య ఆలయం ఉంటుంది. చుట్టూ పసుపుతోటలు, వాణిజ్య పంటలతో చల్లని వాతావరణం భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతుంది. దీపావళి ప్రత్యేకత సంతరించుకుంటుంది.

నరక చతుర్దశి పురాణం కధ Naraka Chaturdashi Purana story (a YT Short)
నరక చతుర్దశి పురాణం కధ
Naraka Chaturdashi Purana story
(a YT Short)
Naraka Chaturdashi Purana story
(a YT Short)
ధన్వంతరి జయంతి Dhanvantari Jayanti
ఈ ధన్వంతరి జయంతి రోజున మీరు సుఖ, శ్రేయస్సు, ఆరోగ్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
On this Dhanvantari Jayanti, I sincerely wish you happiness, prosperity, and good health.
Prasad Bharadwaj
🏹 నరకాసుర వధ నరక చతుర్దశి కధ 🏹 Narakasura's killing story 🏹 (a YT Short)
https://youtube.com/shorts/ZGVaQ2h0kWU
🌹 🏹 నరకాసుర వధ నరక చతుర్దశి కధ 🏹🌹
🌹 🏹 Narakasura's killing story 🏹🌹
(a YT Short)
శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచే ధన్వంతరి మహా మంత్రము - Dhanvantari Maha Mantra that increases physical and mental health
🌹శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచే ధన్వంతరి మహా మంత్రము 🌹
🌹Dhanvantari Maha Mantra that increases physical and mental health 🌹
(a YT Short)
🌹శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచే ధన్వంతరి మహా మంత్రము 🌹
🌹Dhanvantari Maha Mantra that increases physical and mental health 🌹
(a YT Short)
మీకు మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి శుభాకాంక్షలు 🏹 Happy Naraka Chaturdashi to you and your family members 🏹
🌹🏹 మీకు మీ కుటుంబ సభ్యులకు నరకచతుర్దశి శుభాకాంక్షలు 🏹🌹
ప్రసాద్ భరద్వాజ
🌹🏹 Happy Naraka Chaturdashi to you and your family members 🏹🌹
Prasad Bharadwaj
శ్రీ వేంకటేశ్వర సుప్రభాత హారతి Sri Venkateswara Suprabhata Aarti (a YT Short)
శ్రీ వేంకటేశ్వర సుప్రభాత హారతి
Sri Venkateswara Suprabhata Aarti
(a YT Short)
సకల ఆపదల నివారణకు - శ్రీ గోవింద నామాలు – గోవింద నామావళి GOVINDA NAMALU - GOVINDA NAMAVALI
🌹 సకల ఆపదల నివారణకు - శ్రీ గోవింద నామాలు – గోవింద నామావళి GOVINDA NAMALU - GOVINDA NAMAVALI by Prasad Bharadwaj 🌹
🎻 ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹🌹
🎻 ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹🌹
కనకదుర్గాదేవి హారతి దర్శనము Kanaka Durga Devi Aarti Darshan (a YT Short)
కనకదుర్గాదేవి హారతి దర్శనము
Kanaka Durga Devi Aarti Darshan
(a YT Short)
శ్రీ కిరాత వారాహీ స్తోత్రమ్ Kiratha Varahi Stotram (a YT Video)
🌹 శ్రీ కిరాత వారాహీ స్తోత్రమ్ KIRATHA VARAHI STOTRAM 🌹
🍀 సకల ఆపదలు తొలగించి శత్రునాశనం చేసి కార్యసిద్ధిని కలుగజేసే మహా స్తోత్రం 🍀
శ్రీ కిరాత వారాహీ మాతాయై నమః
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🍀 సకల ఆపదలు తొలగించి శత్రునాశనం చేసి కార్యసిద్ధిని కలుగజేసే మహా స్తోత్రం 🍀
శ్రీ కిరాత వారాహీ మాతాయై నమః
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
శ్రీమాత దివ్య దర్శనము-మంగళ హారతి Divine darshan of Shri Mata - Mangala Aarti (a YT Short)
శ్రీమాత దివ్య దర్శనము-మంగళ హారతి
Divine darshan of Shri Mata - Mangala Aarti
(a YT Short)
Divine darshan of Shri Mata - Mangala Aarti
(a YT Short)
గజముఖ గణపతి సిద్ధి గణపతి Gajamukha Ganapati, Siddhi Ganapati (a YT Short)
గజముఖ గణపతి సిద్ధి గణపతి
Gajamukha Ganapati, Siddhi Ganapati
(a YT Short)
Gajamukha Ganapati, Siddhi Ganapati
(a YT Short)
అయ్యప్పో స్వామియే పాపవినాశ అయ్యప్పా Lord Ayyappa, the destroyer of sins (a YT Short)
అయ్యప్పో స్వామియే పాపవినాశ అయ్యప్పా
Lord Ayyappa, the destroyer of sins
(a YT Short)
Lord Ayyappa, the destroyer of sins
(a YT Short)
శ్రీ ఆంజనేయ మంగళాష్టకం Anjaneya Mangalashtakam (YT Video)
https://youtu.be/gn8ym_2UHH4
🌹 శ్రీ ఆంజనేయ మంగళాష్టకం ANJANEYA MANGALASHTAKAM సర్వ కార్యసిద్ధి కొరకు, సర్వ శత్రువినాశనానికి - Prasad Bharadwaj 🌹
నమో ఆంజనేయం రామదూతం నమామి Namo Anjaneyam Ramadootham Namami (a YT Short)
నమో ఆంజనేయం రామదూతం నమామి
Namo Anjaneyam Ramadootham Namami
(a YT Short)
నమో ఆంజనేయం రామదూతం నమామి
Namo Anjaneyam Ramadootham Namami
(a YT Short)
Subscribe to:
Posts (Atom)