ఈశ్వరా, నాది అనేది నీదే. నాలో ఉన్నది నీవే Lord, what is mine is yours. What is in me is yours.




https://www.youtube.com/shorts/xuKsFVrnz9M



🌹 ఈశ్వరా, నాది అనేది నీదే. నాలో ఉన్నది నీవే.🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Lord, what is mine is yours. What is in me is yours.🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀


Happy Monday! Blessings of Lord Shiva! సోమవారం శుభాకాంక్షలు! శివుని ఆశీస్సులు!


🌹 ఓం నమః శివాయ - పరమశివుని కృప మీకు ఎల్లప్పుడు అభయాన్ని కలిగించాలని కోరుకుంటూ శుభ సోమవారం అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Om Namah Shivaya - May the grace of Lord Shiva always bless you. Happy Monday to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




Greetings on Sita Navami! Blessings of Sita Mata to all! సీతా నవమి శుభాకాంక్షలు! అందరికీ సీతా మాత ఆశీస్సులు!


🌹 సీతాదేవి ఆశీస్సులతో మీరు, మీ ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ సీతానవమి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Wishing you success in all your endeavors with the blessings of Goddess Sita. Happy Seethanavami to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹



Greetings on Baglamukhi Jayanti! బగ్లాముఖి జయంతి శుభాకాంక్షలు!


🌹 శత్రు బలాన్ని బంధించే మహాశక్తి, బగళాముఖి అమ్మ వారి కటాక్షం, మీ కుటుంబానికి సదా కలగాలని కోరుకుంటూ బగళాముఖి జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 May the grace of Mother Bagalamukhi, the great power that binds the enemy's strength, always be with your family. Happy Bagalamukhi Jayanti to everyone 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹



Happy Sunday! Blessings of Surya Narayan Swami (Sun God)! హ్యాపీ సండే! సూర్య నారాయణ స్వామి (సూర్యభగవానుడి) ఆశీస్సులు!


🌹 శ్రీ సూర్య నారాయణ స్వామి మీ జీవితాన్ని వెలుగులతో నింపాలని కోరకుంటూ శుభ ఆదివారం అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 May Sri Surya Narayana Swamy fill your life with light. Happy Sunday to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ కృష్ణ అంటున్నాడు - श्री कृहना कहते है - Sri Krihna says


https://www.youtube.com/shorts/AG5cf4HvcGg


🌹 శ్రీ కృష్ణ అంటున్నాడు श्री कृहना कहते है Sri Krihna says 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀






Blessings of Lord Isha Kailashavasa! ఈశా భగవానుని అనుగ్రహం కైలాసవాస!


https://www.youtube.com/shorts/OpVYwu7anu4


🌹 ఈశా కైలాశవాసా నీ కరుణ జూపవయ్యా నీ పాద సేవలో తరించే భాగ్యమివ్వయ్యా 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Isha Kailashavasa, may your mercy be showered upon me, may I be blessed with the opportunity to serve your feet 🌹

Prasad Bharadwaja

🌹🍀🌹🍀🌹🍀


శ్రీకృష్ణ సందేశం - 2 - మీ జీవితంలో అత్యాశను దూరం పెట్టగలిగారంటే అది అతి పెద్ద విజయం (Lord Krishna's Message - 2 - If you can keep greed away from your life, that is the biggest success)


https://www.youtube.com/shorts/yVlkvT4ntLM



🌹 శ్రీకృష్ణ సందేశం - 2 - మీ జీవితంలో అత్యాశను దూరం పెట్టగలిగారంటే అది అతి పెద్ద విజయం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Lord Krishna's Message - 2 - If you can keep greed away from your life, that is the biggest success 🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀

Greetings on Sri Ramanujacharya Jayanti! శ్రీ రామానుజాచార్య జయంతి శుభాకాంక్షలు.



🌹 భక్తి మరియు సామాజిక సమానత్వాన్ని చాటి చెప్పి, శ్రీ వైష్ణవం తెలియ జేసిన తత్వవేత్త శ్రీ రామానుజాచార్యుల జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Greetings to all on the birth anniversary of Sri Ramanujacharya, the philosopher who spoke of bhakti and social equality and conveyed Sri Vaishnavism. 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹






Greetings on Adi Shankaracharya Jayanit! ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు!


🌹 అద్వైత తత్వాన్ని ప్రతిపాదించి, భారతీయ సంస్కృతికి వెలకట్టలేని సేవలు చేసిన ఆది శంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Happy birthday to Adi Shankaracharya, who proposed the Advaita philosophy and made invaluable contributions to Indian culture 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹



Happy Friday! Blessings of Lord Lakshmi Narasimha Swamy! శుక్రవారం శుభాకాంక్షలు! లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు!


🌹 లక్ష్మీ నరసింహ నమోస్తుతే - శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వరదహస్తం, సదా మీపై ఉండాలని కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Lakshmi Narasimha Namostute - May the blessings of Sri Lakshmi Narasimha Swamy always be upon you. Happy Friday to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹





Greetings on Skanda Shashti! స్కంద షష్టి శుభాకాంక్షలు!


🌹 రాక్షస సంహారకుడు, ధర్మ పరిరక్షకుడైన స్కంద భగవానుని ఆశీస్సులతో జీవితం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ స్కంద షష్ఠి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Wishing everyone a successful life with the blessings of Lord Skanda, the slayer of demons and protector of Dharma. Happy Skanda Shashti to all 🌹

Prasad Bharadwaja

🌹 🌹 🌹 🌹 🌹 🌹


If we have Lord Ganesha in our heart, we have nothing to worry about in life. (Devotional Song)



https://www.youtube.com/shorts/tm7tE4_aEzQ


🌹 మన హృదయంలో వినాయకుడు ఉంటే జీవితంలో దేనికీ చింతించాల్సిన పని లేదు. 🌹

🌹 If we have Lord Ganesha in our heart, we have nothing to worry about in life. 🌹


Watch it on My "Chaitanya Vijnaanam" Youtube channel.


ప్రసాద్‌ భరధ్వాజ


🌹🍀🌹🍀🌹🍀

అక్షయ తృతీయ శుభాకాంక్షలు! Greetings on Akshay Tritiya!

🌹 ఓం శ్రీ మహాలక్ష్మియై నమః - లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, పుణ్య సంపద, విజయానికి మార్గం మీకు లభించాలని ప్రార్ధిస్తూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Om Sri Mahalakshmi Namah - May the divine blessings of Goddess Lakshmi bring you good health, wealth and success. Happy Akshaya Tritiya to everyone 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




Happy Wednesday! Blessings of Lord Sumukha! బుధవారం శుభాకాంక్షలు! సుముఖ భగవానుని ఆశీస్సులు!


🌹 సుముఖుని మంగళకర చూపు మీ గృహాన్ని శాశ్వత శ్రేయస్సుతో నింపాలని ఆకాంక్షిస్తూ శుభ బుధవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🍀🍀🍀🍀🍀



🌹 Wishing that the auspicious glance of Lord Sumukha fills your home with eternal prosperity, Happy Wednesday to all 🌹

Prasad Bharadwaj

🍀🍀🍀🍀🍀

Greetings on Sri Parsuram Jayanti! శ్రీ పరశురామ్ జయంతి శుభాకాంక్షలు!



🌹 ఓం బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియంతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ - ఓం శ్రీ పరశురామావతారాయ నమః - శ్రీ పరశురామ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ
🌹 🌹🌹🌹🌹



🌹 Om Brahmakshatraaya Vidmahe Kshatriyantaaya Dheemahi Tanno Ramah Prachodayat - Om Sri ParashuramaAvataaraaya Namah - Sri Parashurama Jayanti Greetings to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹🌹🌹🌹

Happy Tuesday! Blessings of Anjaneya! హ్యాపీ మంగళవారం! ఆంజనేయుని ఆశీస్సులు!


🌹 తాటకను వధించిన క్షత్రియోత్తముని ధర్మనీతి, మీలో నిండి నీతివంతమైన జీవనానికి మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటూ., శుభ మంగళవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🍀🍀🍀🍀🍀



🌹చిరు నమ్మకమిస్తే చాలు నీ తోడుగా ఉండి పెను కష్టాల కడలిని దాటించే అంజనేయుని దివ్య ఆశీస్సులతో శుభ మంగళవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌻🌻🌻🌻🌻



🌹 May the righteousness of the Kshatriya who killed the Tataka be filled within you and become a guide to a righteous life., Good Tuesday to all. 🌹

Prasad Bharadwaj

🍀🍀🍀🍀🍀



🌹With the divine blessings of Anjaneya, who is with you and overcomes the difficulties of the great difficulties, good Tuesday is good for everyone 🌹.

Prasad Bharadwaj

🌻🌻🌻🌻🌻



హర హర ఈశ్వరా శంభో శివ శంకర (Devotional Song) (Hara Hara Ishwara Shambho Shiva Shankara)


https://www.youtube.com/shorts/fDOR9Hi55Ns


🌹 హర హర ఈశ్వరా శంభో శివ శంకర 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




🌹 Hara Hara Ishwara Shambho Shiva Shankara 🌹

Prasad Bharadwaja

🌹🌹🌹🌹🌹🌹

47. ముక్త స్థితి - దైవీ ప్రణాళికలు 47. Liberated State - Divine Plans


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 47 🌹

🍀 47. ముక్త స్థితి - దైవీ ప్రణాళికలు 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Teachings of the Consciousness - 47 🌹

🍀 47. Mukta Stiti - Divine Plans 🍀

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀

🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 2 🌻


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻

🌻 602. 'DarahasojvalanMukhi' - 2 🌻


🌹 🌹 🌹 🌹 🌹


🌹 29 APRIL 2025 MONDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 29 APRIL 2025 MONDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 తాటకను వధించిన క్షత్రియోత్తముని ధర్మనీతి, మీలో నిండి నీతివంతమైన జీవనానికి మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటూ., శుభ మంగళవారం అందరికి 🌹
2) 🌹చిరు నమ్మకమిస్తే చాలు నీ తోడుగా ఉండి పెను కష్టాల కడలిని దాటించే అంజనేయుని దివ్య ఆశీస్సులతో శుభ మంగళవారం అందరికి 🌹
3) 🌹 హర హర ఈశ్వరా శంభో శివ శంకర 🌹
4) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 47 🌹
🍀 47. ముక్త స్థితి - దైవీ ప్రణాళికలు 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 602 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 602 - 2 🌹
🌻 🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 2 / 602. 'DarahasojvalanMukhi' - 2 🌻 
6) 🌹 ఓం బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియంతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ - ఓం శ్రీ పరశురామావతారాయ నమః - శ్రీ పరశురామ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం బ్రహ్మక్షత్రాయ విద్మహే క్షత్రియంతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ - ఓం శ్రీ పరశురామావతారాయ నమః - శ్రీ పరశురామ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 తాటకను వధించిన క్షత్రియోత్తముని ధర్మనీతి, మీలో నిండి నీతివంతమైన జీవనానికి మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటూ., శుభ మంగళవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🍀🍀🍀🍀🍀

*🌹చిరు నమ్మకమిస్తే చాలు తోడుగా ఉండి పెను కష్టాల కడలిని దాటించే అంజనేయుని దివ్య ఆశీస్సులతో శుభ మంగళవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌻🌻🌻🌻🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 హర హర ఈశ్వరా శంభో శివ శంకర 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 47 🌹*
*🍀 47. ముక్త స్థితి - దైవీ ప్రణాళికలు 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 602 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 602 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*

*🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 2 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 602 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*

*🌻 602. 'DarahasojvalanMukhi' - 2 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Monday! Blessings of Lord Shiva and Paramasiva! సోమవారం శుభాకాంక్షలు! శివుడు మరియు పరమశివుని ఆశీస్సులు!


🌹 ఓం నమః శివాయ 🙏. శివుని నాదబ్రహ్మ శక్తి మీ జీవితంలో సామరస్యాన్ని ప్రతిధ్వనించాలని ప్రార్థస్తూ., శుభ సోమవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 పరమశివుని యోగ శక్తి మీ భూత వర్తమాన భవిష్యత్‌ కాలాలను చక్కదిద్దాలని కోరుకుంటూ శుభ సోమవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Om Namah Shivaya 🙏. Praying that the sound of Shiva's Brahma energy resonates harmony in your life., Happy Monday to all 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹



🌹 Wishing that the yoga power of Paramasiva will improve your past, present and future times, Happy Monday to all 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹

జననం నుండి మరణం వరకు ప్రతి ఘడియ కర్మను బట్టే నడుస్తుంది. సంపదను బట్టి కాదు (Karma governs everything - starting from Birth till death)


https://www.youtube.com/shorts/zeCLIDnT0pI


🌹 జననం నుండి మరణం వరకు ప్రతి ఘడియ కర్మను బట్టే నడుస్తుంది. సంపదను బట్టి కాదు. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 From birth to death, every moment is governed by karma. Not by wealth. 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹


46. మన జీవన లక్ష్యం - సంపూర్ణ సంతృప్తి (46. Our goal in life - complete satisfaction)


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 46 🌹

🍀 46. మన జీవన లక్ష్యం - సంపూర్ణ సంతృప్తి 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀





🌹 Teachings of the Consciousness - 46 🌹

🍀 46. Our goal in life - complete satisfaction 🍀

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 602 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀

🌻 602. ‘దరహాసోజ్జ్వలన్ముఖి' - 1 🌻



🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 602 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtirgunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻

🌻 602. 'DarahasojvalanMukhi' - 1 🌻



🌹 🌹 🌹 🌹 🌹