Salutations to the Surya (Sun god)! సూర్య భగవానుడికి నమస్కారాలు!


వ్యోమనాథస్తమోఖేదీ ఋగ్యజుస్సామపారగః !

ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః !!


ఆకాశమునకు అధిపతియైనవాడు రాహువును ఛేదించు లక్షణముగలవాడు, పూర్వాహ్ణమున ఋగ్వేద రూపమును, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షాలను కురిపించుచుండువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించిన, వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు అయిన సూర్య భగవానునికి నమస్కారములు.

🙏 🙏 🙏

ప్రసాద్ భరద్వాజ




Vyomaṇāthāstamokhedi Ṛṭyājussāmaparagaḥ !

ṓṇavrishtirāpaṃ mitro Vindhyavīthīplavangamāḥ !!


He is the lord of the sky, who has the quality of severing Rahu, who resounds in the form of the Rigveda in the morning, in the form of the Yajurveda in the afternoon, and in the form of the Samaveda in the evening. He pours down the rains with great force. Therefore, salutations to the Sun God, who is known as the one who pours down the waters, and who travels very quickly along the Vindhyagiri path.

🙏 🙏 🙏

Prasad Bharadwaja



Happy Sunday! Blessings of Lord Surya (Sun God)! ఆదివారం శుభాకాంక్షలు! సూర్య భగవానుడి ఆశీస్సులు!

🌹 భాస్కరుని ఉదయ కిరణాలు మీ జీవితంలో, ప్రతిరోజూ నూతన అవకాశాలను ప్రసాదించాలని కోరుకుంటూ శుభ ఆదివారం అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹సూర్య భగవానుని దివ్య ఆశీస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభ ఆదివారం అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Wishing the morning rays of Bhaskara to bring new opportunities in your life every day. Happy Sunday to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Wishing everything to be good with the divine blessings of Lord Surya. Happy Sunday to all 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹



Happy Saturday! Blessings of Lord Shani, Lord Venkateswara! శనివారం శుభాకాంక్షలు! శనిదేవుడు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు!

🌹 శనీశ్వరుని దీవెనలతో మీపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి మంచిరోజులు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో మీ జీవితంలోని చెడు తొలగిపోయి శుభం జరగాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹




🌹 With the blessings of Lord Shani, may the bad effects on you be removed and good days come into your life. Happy Saturday to everyone 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹




🌹 With the blessings of Lord Venkateswara, may the bad effects on your life be removed and good days come into your life. Happy Saturday to everyone 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹



6. విజయలక్ష్మి స్తోత్రం - తాత్పర్యము - జయకమలాసని! సద్గతిదాయిని | VIJAYA LAKSHMI STOTRAM



https://www.youtube.com/shorts/cbzvRWLBf2A



🌹 6. విజయలక్ష్మి స్తోత్రం - తాత్పర్యము - జయకమలాసని! సద్గతిదాయిని | VIJAYA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



61. సాధన - శోధన - 1 (61. Sadhana - Search & Realisation - 1)



🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 61 🌹

🍀 61. సాధన - శోధన - 1 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Teachings of the Consciousness - 61 🌹

🍀 61. Sadhana - Search & Realisation - 1 🍀

Prasad Bharadwaja

🌹🍀🌹🍀🌹🍀



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 606 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 606 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, గుణనిధి, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀


🌻 606. 'గుహజన్మభూః' - 3 🌻


🌹 🌹 🌹 🌹 🌹






🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻

🌻 606. 'Guha Janmabhuh' - 3 🌻


🌹 🌹 🌹 🌹 🌹


🌹 24 MAY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిరవాసర సందేశాలు 🌹

🍀🌹 24 MAY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిరవాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 శనీశ్వరుని దీవెనలతో మీపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి మంచిరోజులు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹
2) 🌹 శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో మీ జీవితంలోని చెడు తొలగిపోయి శుభం జరగాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹
3) 🌹 6. విజయలక్ష్మి స్తోత్రం - తాత్పర్యము - జయకమలాసని! సద్గతిదాయిని | VIJAYA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹*
4) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 61 🌹
🍀 61. సాధన - శోధన - 1 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 606 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 3 🌹
🌻 606. 'గుహజన్మభూః' - 3 / 606. 'Guha Janmabhuh' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శనీశ్వరుని దీవెనలతో మీపై ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోయి మంచిరోజులు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో మీ జీవితంలోని చెడు తొలగిపోయి శుభం జరగాలని కోరుకుంటూ శుభ శనివారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 6. విజయలక్ష్మి స్తోత్రం - తాత్పర్యము - జయకమలాసని! సద్గతిదాయిని | VIJAYA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 61 🌹*
*🍀 61. సాధన - శోధన - 1 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 606 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, గుణనిధి, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*

*🌻 606. 'గుహజన్మభూః' - 3 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*

*🌻 606. 'Guha Janmabhuh' - 3 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Friday! Blessings of Goddess Sridevi, Goddess Mahalakshmi! శుక్రవారం శుభాకాంక్షలు! శ్రీదేవి, మహాలక్ష్మి దేవి ఆశీస్సులు!


🌹 ఓం మహాలక్ష్మై నమః - శ్రీదేవి కటాక్షంతో మీ జీవితంలో ఐశ్వర్యం నిలచి ఉండాలనికి కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 లక్ష్మీదేవి కరుణ మీకు సకల సంపదలు, విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం అందికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Om Mahalakshmai Namah - Wishing you all a blessed Friday with the grace of Sridevi, may your life be filled with wealth and prosperity 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹🌹




🌹 May the grace of Goddess Lakshmi bestow upon you all wealth and success 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

5. సంతానలక్ష్మి స్తోత్రం తాత్పర్యము | SANTHANA LAKSHMI STOTRAM (संतान लक्ष्मी स्तोत्र)


https://www.youtube.com/shorts/MAn9ysfHWKc


🌹 5. సంతానలక్ష్మి స్తోత్రం తాత్పర్యము - అయిఖగవాహిని! మోహిని! చక్రిణి! | SANTHANA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹



ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

60. మన అనంతశక్తి 60. Our Infinite Powers


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 60 🌹

🍀 60. మన అనంతశక్తి 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Teachings of the Consciousness - 60 🌹

🍀 60. Our Infinite Power 🍀

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀



శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 606 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 606 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁



🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, గుణనిధి, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀


🌻 606. 'గుహజన్మభూః' - 2 🌻



🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj


🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻


🌻 606. 'Guha Janmabhuh' - 2 🌻


🌹 🌹 🌹 🌹 🌹

Greetings on Apara Ekadashi! Blessings of Lord Narayan! అపర ఏకాదశి శుభాకాంక్షలు! భగవంతుడు నారాయణుని ఆశీస్సులు!


🌹 అపర ఏకాదశినాడు భగవంతునితో ఉపవాసం వల్ల మీ పాపాలు విమోచనం కావాలని కోరుకుంటూ అపర ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరికి 🌹

🙌🙌🙌

ప్రసాద్, జ్యోతిర్మయి

🌹 🌹 🌹 🌹 🌹




🌹 అపర ఏకాదశినాడు భగవంతుని అనుగ్రహం వల్ల మీ దైవానుగుణ్య అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ అపర ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరికి 🌹

🙌🙌🙌

ప్రసాద్, జ్యోతిర్మయి

🌹 🌹 🌹 🌹 🌹 🌹




🌹 On the occasion of Apara Ekadashi, wishing you all blessings and greetings for the day, hoping that your sins are absolved by fasting with the Lord 🌹

🙌🙌🙌

Prasad, Jyothirmayi

🌹 🌹 🌹 🌹 🌹




🌹 On this Apara Ekadashi, wishing you all blessings and greetings, hoping that your divine desires are fulfilled with the grace of the Lord 🌹

🙌🙌🙌

Prasad, Jyothirmayi

🌹 🌹 🌹 🌹 🌹 🌹

🌹 23 MAY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 23 MAY 2025 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 ఓం మహాలక్ష్మై నమః - శ్రీదేవి కటాక్షంతో మీ జీవితంలో ఐశ్వర్యం నిలచి ఉండాలనికి కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹
2) 🌹 లక్ష్మీదేవి కరుణ మీకు సకల సంపదలు, విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం అందికి 🌹
3) 🌹 5. సంతానలక్ష్మి స్తోత్రం తాత్పర్యము - అయిఖగవాహిని! మోహిని! చక్రిణి! | SANTHANA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹
4) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 60 🌹
🍀 60. మన అనంతశక్తి 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 606 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 2 🌹
🌻 606. 'గుహజన్మభూః' - 2 / 606. 'Guha Janmabhuh' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఓం మహాలక్ష్మై నమః - శ్రీదేవి కటాక్షంతో మీ జీవితంలో ఐశ్వర్యం నిలచి ఉండాలనికి కోరుకుంటూ శుభ శుక్రవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 లక్ష్మీదేవి కరుణ మీకు సకల సంపదలు, విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ శుభ శుక్రవారం అందికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 5. సంతానలక్ష్మి స్తోత్రం తాత్పర్యము - అయిఖగవాహిని! మోహిని! చక్రిణి! | SANTHANA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 60 🌹*
*🍀 60. మన అనంతశక్తి 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 606 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, గుణనిధి, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*

*🌻 606. 'గుహజన్మభూః' - 2 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*

*🌻 606. 'Guha Janmabhuh' - 2 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

జననం- మరణం | జీవాత్మ | ధర్మ విరుద్ధం - దండన Birth- Death | Soul | Violation of Dharma - Punishment



https://www.youtube.com/shorts/Ows28qU759k


🌹 జననం- మరణం | జీవాత్మ | ధర్మ విరుద్ధం - దండన 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 Birth- Death | Soul | Violation of Dharma - Punishment 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత Significance of Sri Hanuman Jayanti


🌹🚩 శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩🌹.

ప్రసాద్ భరద్వాజ


🌻 శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత 🌻


హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.

విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.

ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.


1. ప్రసన్నాంజనేయస్వామి.

2. వీరాంజనేయస్వామి.

3. వింశతిభుజాంజనేయ స్వామి.

4. పంచముఖాంజనేయ స్వామి.

5. అష్టాదశ భుజాంజనేయస్వామి.

6. సువర్చలాంజనేయ స్వామి.

7. చతుర్భుజాంజనేయ స్వామి.

8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.

9. వానరాకార ఆంజనేయస్వామి

తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!


దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.


ఆయన అష్టసిద్ధులు

1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.

2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.

3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.

4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.

5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.

6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.

7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.

8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.


శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'


శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం


శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.


అభిషేకం

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.

ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి


మంగళ వార సేవ

మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.


శనివార సేవ

హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.


పంచ సంఖ్య

హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.


హనుమంతుని జీవిత కధ

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.


జననం

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది.

హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.

అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది.

అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది.

ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.

ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది.

హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

🌹🌹🌹🌹🌹



Greetings on Hanuman Jayanti! Blessings of Lord Hanuman! హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! హనుమంతుని ఆశీస్సులు!


🌹 హనుమంతుని ధైర్యం, త్యాగం మరియు అపారమైన భక్తి మీ జీవితాన్ని వెలిగించాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 బుధ్దిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం.., అరోగతా, అజాడ్యం, వాక్పటుత్వంచ, హనుమాన్ స్మరణాత్ భవేత్ - హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Wishing that the courage, sacrifice, and immense devotion of Hanuman illuminate your life. Happy Hanuman Jayanti to everyone. 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Intelligence, strength, courage, fearlessness, health, agility, eloquence, may all arise from the remembrance of Hanuman - Happy Hanuman Jayanti to everyone. 🌹

Prasad Bharadwaj

🌹 🌹 🌹 🌹 🌹

Happy Wednesday! Blessings of Lord Vidyanath, Lord Maha Ganapati! బుధవారం శుభాకాంక్షలు! విద్యానాథుని ఆశీస్సులు, మహా గణపతి!


🌹 విద్యానాధుని నిశిత బుద్ధి మీకు జటిల సమస్యలను తేలికగా పరిష్కరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 మహాగణపతి దయతో మీ జీవితంలో మంగళకర కార్యాలు జరగాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹



🌹 May the sharp intellect of Vidyanath give you the power to solve complex problems easily. Happy Wednesday to all 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹🌹




🌹 May auspicious things happen in your life by the grace of Maha Ganapati. Happy Wednesday to all 🌹

Prasad Bharadhwaja

🌹🌹🌹🌹🌹

4. గజలక్ష్మి స్తోత్రం - GAJA LAKSHMI STOTRAM


https://www.youtube.com/shorts/mZwWFY58QDA


🌹 4. గజలక్ష్మి స్తోత్రం తాత్పర్యము - జయ జయ దుర్గతి నాశిని GAJA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - ASHTA LAKSHMI STOTRAM - FV 6


https://www.youtube.com/watch?v=_6WhgnTqEyw

🌹 అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - ASHTA LAKSHMI STOTRAM - FV 6 - Prasad Bharadwaj 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹


59. పరమాత్ముడు సత్యుడు 59. The Supreme Being is Truth


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 59 🌹

🍀 59. పరమాత్ముడు సత్యుడు 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Teachings of the Consciousness - 59 🌹

🍀 59. The Supreme Being is Truth 🍀

Prasad Bharadhwaja

🌹🍀🌹🍀🌹🍀


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 606 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 606 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తి, గుణనిధి, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀

🌻 606. 'గుహజన్మభూః' - 1 🌻


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 606 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi
Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻

🌻 606. 'Guha Janmabhuh' - 1 🌻


🌹 🌹 🌹 🌹 🌹


Little Cute Krishna


https://www.youtube.com/shorts/_p8I4iUijmI

🌹Little Cute Krishna 🌹

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



🌹 21 MAY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 21 MAY 2025 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 విద్యానాధుని నిశిత బుద్ధి మీకు జటిల సమస్యలను తేలికగా పరిష్కరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹
2) 🌹 మహాగణపతి దయతో మీ జీవితంలో మంగళకర కార్యాలు జరగాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹
3) 🌹 4. గజలక్ష్మి స్తోత్రం తాత్పర్యము - జయ జయ దుర్గతి నాశిని GAJA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹*
4) 🌹 అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - ASHTA LAKSHMI STOTRAM - FV 6 - Prasad Bharadwaj 🌹
5) 🌹Little Cute Krishna 🌹
5) 🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 59 🌹
🍀 59. పరమాత్ముడు సత్యుడు 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 606 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 1 🌹
🌻 606. 'గుహజన్మభూః' - 1 / 606. 'Guha Janmabhuh' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 విద్యానాధుని నిశిత బుద్ధి మీకు జటిల సమస్యలను తేలికగా పరిష్కరించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

*🌹 మహాగణపతి దయతో మీ జీవితంలో మంగళకర కార్యాలు జరగాలని కోరుకుంటూ శుభ బుధవారం అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 4. గజలక్ష్మి స్తోత్రం తాత్పర్యము - జయ జయ దుర్గతి నాశిని GAJA LAKSHMI STOTRAM - Prasad Bharadwaj 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టలక్ష్మి స్తోత్రం - తాత్పర్యం - ASHTA LAKSHMI STOTRAM - FV 6 - Prasad Bharadwaj 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹Little Cute Krishna 🌹*
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 59 🌹*
*🍀 59. పరమాత్ముడు సత్యుడు 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🍀🌹🍀🌹🍀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 606 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ ।*
*గురుమూర్తి, గుణనిధి, గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀*

*🌻 606. 'గుహజన్మభూః' - 1 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 606 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi*
*Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻*

*🌻 606. 'Guha Janmabhuh' - 1 🌻*

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://www.facebook.com/share/1bBuRvQkj3/

Happy Tuesday! Blessings of Lord Hanuman! మంగళవారం శుభాకాంక్షలు! హనుమంతుని ఆశీస్సులు!


🌹 రఘుకుల తిలకుని సత్యప్రతిజ్ఞ మీకు మాట మీద నిలబడే శక్తినివ్వాలని కోరుకుంటూ శుభ మంగళవారం అందరికి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹


🌹 హనుమంతుని కృప మీకు ధైర్యం, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభ మంగళవారం 🌹
ప్రసాద్‌ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹


🌹 May the blessing of Raghukula and the truth of your promises give you the strength to stand firm in your words.
Wishing everyone a happy Tuesday 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹


🌹 May Hanuman's grace grant you courage and strength. Wishing you a happy Tuesday 🌹
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹


శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం -1 SRI DATTATREYA ASHTA CHAKRA BEEJA STOTRAM - 1 by Prasad Bharadwaj


https://www.youtube.com/watch?v=F_palEI7vbY


🌹 శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం - SRI DATTATREYA ASHTA CHAKRA BEEJA STOTRAM - 1 by Prasad Bharadwaj 🌹


🎻 ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹