అమ్మవారి కవచస్తోత్రం Divine Mother's Hymn for Protection


అమ్మవారి కవచస్తోత్రం
 Divine Mother's Hymn for Protection


ఇది అమ్మవారి కవచస్తోత్రం. మన శరీరాన్ని, మన యొక్క అవస్థలనీ, అదేవిధంగా పంచ భూతాలలోను, దశదిశలలోనూ అమ్మవారి రక్ష కావాలి అనే భావంతో చేయబడిన అద్భుతమైన స్తోత్రం.



౧. నమోదేవి జగద్ధాత్రి జగత్త్రయ మహారణే!

మహేశ్వర మహాశక్తే దైత్యద్రుమ కుఠారికే!!

౨. త్రైలోక్య వ్యాపిని శివే శంఖ చక్ర గదాధరి!

స్వశార్జ్ఞ వ్యగ్రహస్తాగ్రే నమోవిష్ణు స్వరూపిణి!!

౩. హంసయానే నమస్తుభ్యం సర్వ సృష్టివిధాయిని!

ప్రాచాంవాచాం జన్మభూమే చతురానన రూపిణి!!

౪. త్వమైంద్రీ త్వంచ కౌబేరీ వాయవీ త్వం త్వమంబుపా!

త్వం యామీ నైరుతీ త్వంచ త్వమైశీ త్వంచ పావకీ!!

౫. శశాంక కౌముదీ త్వంచ సౌరీశక్తి స్త్వమేవచ!

సర్వదేవమయీ శక్తిః త్వమేవ పరమేశ్వరీ!!

౬. త్వం గౌరీ త్వం చ సావిత్రీ త్వంగాయత్రీ సరస్వతీ!

ప్రకృతి స్త్వం మతిస్త్వం చ త్వమహంకృతి రూపిణీ!!

౭. చేతః స్వరూపిణీ త్వం సర్వేంద్రియ రూపిణీ!

పంచతన్మాత్ర రూపా త్వం మహాభూతాత్మికేంబికే!!

౮. శబ్దాది రూపిణీ త్వం వై కరణానుగ్రహా త్వము!

బ్రహ్మాండ కర్త్రీ త్వం దేవి బ్రహ్మాండాంతస్త్వమేవ హి!!

౯. త్వం పరాసి మహాదేవి త్వంచ దేవి పరాపరా!

పరాపరాణాంపరమా పరమాత్మ స్వరూపిణీ!!

౧౦. సర్వరూపా త్వమీశాని త్వమరూపాసి సర్వాగే!

త్వంచిచ్ఛక్తి ర్మహామాయే త్వంస్వాహా త్వంస్వధామృతే!!

౧౧. వషడ్ వౌషట్ స్వరూపాసి త్వమేవ ప్రణవాత్మికా!

సర్వ మంత్రమయీ త్వం వై బ్రహ్మాద్యాః త్వత్సముద్భవాః!!

౧౨. చతుర్వర్గాత్మికా త్వంవై చతుర్వర్గ ఫలోదయే!

త్వత్తః సర్వమిదం విశ్వం త్వయి సర్వం జగన్నిధే!!

౧౩. యద్దృశ్యం యదదృశ్యం స్థూలసూక్ష్మ స్వరూపతః!

తత్ర త్వం శక్తిరూపేణ కించిన్న త్వదృతే క్వచిత్!!

౧౪. మాత స్త్వయాద్య వినిహత్య మహాసురెంద్రం!

దుర్గం నిసర్గ విబుధార్పిత దైత్య సైన్యమ్!

త్రాతాఃస్మ దేవి సతతం నమతాం శరణ్యే

త్వత్తోపరః క ఇహ యం శరణం వ్రజామః!!

౧౫. లోకే త ఏవ ధనధాన్య సమృద్ధి భాజః!

తే పుత్ర పౌత్ర సుకళత్ర సుమిత్రవంతః!

తేషాంయశః ప్రసర చంద్ర కరావదాతం!

విశ్వం భవేద్భవసి యేషు సుదృక్ త్వమీశే!!

౧౬. త్వద్భక్త చేతసి జనే న విపత్తి లేశః

క్లేశః క్వ వాను భవతీ నతికృత్సుపుంసు!

త్వన్నామ సంసృతి జుషాం సకలాయుషాం క్వ

భూయః పునర్జనిరిహ త్రిపురారిపత్ని!!

చిత్రం యదత్ర సమరే సహి దుర్గదైత్యః

త్వద్దృష్టి పాతమధిగమ్య సుధానిధానం

మృత్యోర్వశత్వ మగమ ద్విదితం భవాని

దుష్టోపి తే దృశిగతః కుగతిం న యాతి!!

౧౮. త్వచ్ఛస్త్రవహ్ని శలభత్వమితా అపీహ

దైత్యాః పతంగరుచిమాప్య దివం వ్రజంతి!

సంతః ఖలేష్వపి న దుష్టధియో యతః స్యుః

సాధుష్వివ ప్రణయినః స్వపథం దిశంతి!!

౧౯. ప్రాచ్యాం మృడాని పరిపాహి సదా నతాన్నో

యామ్యామవ ప్రతిపదం విపదో భవాని!

ప్రత్యగ్దిశి త్రిపురతాపన పత్ని రక్ష

త్వం పాహ్యుదీచి నిజభక్తజనాన్ మహేశి!!

౨౦. బ్రహ్మాణి రక్ష సతతం నతమౌళి దేశం

త్వం వైష్ణవి ప్రతికులం పరిపాలయాధః!!

రుద్రాగ్ని నైర్రుతి సదాగతి దిక్షు పాంతు

మృత్యుంజయ త్రినయనా త్రిపురారి శక్త్యః!!

౨౧. పాతు త్రిశూలమమలే తవ మౌళిజాన్నో

ఫాల స్థలం శశికళా భ్రుదుమా భ్రువౌ చ!

నేత్రే త్రిలోచన వధూర్గిరిజాచ నాసా

మోష్ఠం జయాచ విజయా త్వధర ప్రదేశం!!

౨౨. శ్రోత్రద్వయం శ్రుతిరావా దశనావళిం శ్రీః

చండీ కపోలయుగళం రసనాంచ వాణీ!

పాయాత్ సదైవ చిబుకం జయమంగళా నః

కాత్యాయనీ వదన మండలమేవ సర్వమ్!!

౨౩. కంఠ ప్రదేశ మనతాదిహ నీలకంఠీ

భూదారశక్తి రనిశం చ కృకాటికాయామ్!

కౌర్మ్యం సదేశ మైశం భుజదండమైన్ద్రీ

పద్మాచ ఫాణిఫలకం నతికారిణాం నః!!

౨౪. హస్తాంగుళీః కమలజా విరజా నఖాంశ్చ

కక్షాంతరం తరణి మండలగా తమోఘ్నీ!

వక్షః స్థలం స్థలచరీ హృదయం ధరిత్రీ

కుక్షి ద్వయం త్వవతు నః క్షణదా చరఘ్నీ!!

౨౫. అవ్యాత్ సదోదరదరీం జగదీశ్వరీ నో

నాభిం నభోగతి రజా త్వథ పృష్ఠదేశం!

పాయాత్ కటించ వికటా పరమా స్పిచౌనో

గుహ్యం గుహారణి రాపానమపాయ హంత్రీ!!

౨౬. ఊరుద్వయం చ విపులా లలితా చ జానూ

జంఘే జవావతు కఠోరతరాత్ర గుల్ఫౌ!

పాదౌ రసాతల చరాంగుళి దేశముగ్రా

చాంద్రీ నఖాన్ పదతలం తలవాసినీ చ!!

౨౭. గృహం రక్షతు నోలక్ష్మీః క్షేత్రం క్షేమకరీ సదా

పాతు పుత్రాన్ ప్రియకరీ పాయాదాయుః సనాతనీ

యశఃపాతు మహాదేవీ ధర్మం పాతు ధనుర్ధరీ

కులదేవీ కులం పాతు సద్గతిం సద్గతింప్రదా !!

౨౮. రణే రాజకులే ద్యూతే సంగ్రామే శత్రుసంకటే!

గృహేవనే జలాదౌచ శర్వాణీ సర్వతోవతు!!



ఫలశ్రుతి: మనుష్యుడు పవిత్రుడై భక్తి పూర్వకముగా ఈ స్తోత్రమును పఠించిన యెడల వారి ఆపదలను దుర్గాదేవి నశింపజేయును. ఈ స్తోత్రమందలి కవచమును ధరించిన వారికి ఏవిధములగు భయములుండవు. ఈ స్తోత్ర పాఠకులకు యముని వలన గాని, భూతప్రేతాదుల వలన గాని, విష సర్పాగ్ని విషమజ్వరాదుల వలన గాని ఏ విధమగు భయముండదు. ఈ స్తోత్రముతో జలమును ఎనిమిదిసార్లు అభిమంత్రించి త్రాగిన యెడల ఉదరపీడలు, గర్భపీడలు, తొలగును. బాలురకు పరమ శాంతి నొసంగును. ఈ స్తోత్రమున్న చోట దేవి తన సర్వశక్తులతో కూడి రక్షించును.

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం Sri Lalitha Tripura Sundari Devi Alamarkar (a devotional YouTube Short)



https://www.youtube.com/shorts/5OVu2e3zqCo


శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం

Sri Lalitha Tripura Sundari Devi Alamarkar

(a devotional YouTube Short)


దసరా నవరాత్రులలో ఆరవ అవతారం శ్రీ లలితా దేవి Sri Lalita Devi is the sixth incarnation of the Dussehra Navratri. (a YouTube Short)



https://youtube.com/shorts/4UYx1o7flXM


దసరా నవరాత్రులలో ఆరవ అవతారం శ్రీ లలితా దేవి

Sri Lalita Devi is the sixth incarnation of the Dussehra Navratri.

(a YouTube Short)



6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం Day 6: Sri Lalita Tripura Sundari Devi's decoration (a devotional YouTube Short)



https://youtube.com/shorts/St5SkF0zJHU


6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం

Day 6: Sri Lalita Tripura Sundari Devi's decoration

(a devotional YouTube Short)

5వ రోజు - ఓం మహాలక్ష్మి అమ్మవారు - మహాలక్ష్మి అష్టకము Day 5 - Om Mahalakshmi Ammavaru - Mahalakshmi Ashtakamu (a devotional YouTube Short)


https://youtube.com/shorts/Hltgfu2JToY


5వ రోజు - ఓం మహాలక్ష్మి అమ్మవారు - మహాలక్ష్మి అష్టకము

Day 5 - Om Mahalakshmi Ammavaru - Mahalakshmi Ashtakamu

(a devotional YouTube Short)


5వ రోజు మహాలక్ష్మి అలంకారం 5th day Mahalakshmi decoration (a devotional YouTube Short)


https://youtube.com/shorts/1wRJ-BiKKDQ


5వ రోజు మహాలక్ష్మి అలంకారం 
 5th day Mahalakshmi decoration 
 (a devotional YouTube Short)


నమస్తేస్తు మహామాయే మహాలక్ష్మి నమోస్తుతే Namaste, Mahamaya, Mahalakshmi. (a YouTube Short)



https://youtube.com/shorts/K3Ug_8dlE3Q


నమస్తేస్తు మహామాయే మహాలక్ష్మి నమోస్తుతే 
 Namaste, Mahamaya, Mahalakshmi. 
 (a YouTube Short)



నవరాత్రులలో 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారం The incarnation of Goddess Katyayani on the 4th day of Navratri (a devotional YouTube Short)



https://youtube.com/shorts/nHJKzXVLtbQ


నవరాత్రులలో 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారం

The incarnation of Goddess Katyayani on the 4th day of Navratri

(a devotional YouTube Short)


4వ రోజు భవానీ కాత్యాయని దేవి Day 4: Goddess Bhavani Katyayani (a YouTube Short)


https://www.youtube.com/shorts/P8eP8Be-7eQ


4వ రోజు భవానీ కాత్యాయని దేవి    Day 4: Goddess Bhavani Katyayani     (a YouTube Short)


4వ రోజు కాత్యాయని దేవి మంగళ హారతి Day 4: Mangala Aarti of Goddess Katyayani (a YouTube Short)


https://youtube.com/shorts/vHI-bYwSk7w


4వ రోజు కాత్యాయని దేవి మంగళ హారతి
 Day 4: Mangala Aarti of Goddess Katyayani
 (a YouTube Short)




మూడవ రోజు అన్నపూర్ణ దేవి 3rd day Annapurna Devi (A YouTube Short)



https://youtube.com/shorts/5j7GF0fk0YQ


మూడవ రోజు అన్నపూర్ణ దేవి     3rd day Annapurna Devi    (A YouTube Short)


3వ రోజు అన్నపూర్ణ దేవి అలంకారం Day 3: Annapurna Devi Decoration (a YouTube Short)



https://youtube.com/shorts/sR7ap3Yut6U


3వ రోజు అన్నపూర్ణ దేవి అలంకారం Day 3: Annapurna Devi Decoration

(a YouTube Short)


దసరా 3వ రోజు అన్నపూర్ణ దేవి ఉదయం హారతి Morning aarti of Annapurna Devi on the 3rd day of Dussehra (a YouTube Short)



https://youtube.com/shorts/3Kk4wK05SJE


దసరా 3వ రోజు అన్నపూర్ణ దేవి ఉదయం హారతి 
 Morning aarti of Annapurna Devi on the 3rd day of Dussehra

(a YouTube Short)


మహాకనకదుర్గ మూలశక్తి Mahakanakadurga Moola-Shakti (a devotional YouTube Short)




https://youtube.com/shorts/ayEzpmtoUfY


మహాకనకదుర్గ మూలశక్తి    Mahakanakadurga Moola-Shakti   (a devotional YouTube Short)



శివోహం రుద్ర నామం భజేహం I chant the name of Rudra, Shiva. (a devotional YouTube Short)




https://www.youtube.com/shorts/HH-tRoZV914


శివోహం రుద్ర నామం భజేహం 
 I chant the name of Rudra, Shiva. 
 (a devotional YouTube Short)

2వ రోజు శ్రీ గాయత్రి దేవి ఉదయం హారతి Day 2: Morning Aarti of Sri Gayatri Devi (a devotional YouTube Short)




https://youtube.com/shorts/HhmoE-4xO9Y


2వ రోజు శ్రీ గాయత్రి దేవి ఉదయం హారతి 
 Day 2: Morning Aarti of Sri Gayatri Devi 
 (a devotional YouTube Short)

దసరా నవరాత్రులలో 2వ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారం Sri Gayatri Devi Decoration on the 2nd Day of Dussehra Navratri (a devotional YouTube Short)



https://youtube.com/shorts/3SCRUjdkmTg



దసరా నవరాత్రులలో 2వ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకారం   Sri Gayatri Devi Decoration on the 2nd Day of Dussehra Navratri   (a devotional YouTube Short)






దివ్యదేశం2/108 సర్వ రోగాలను పోగొట్టే దేవుడు ఎలాంటి రోగం అయిన నయం అవ్వాల్సిందే...వీక్షరణ్యా క్షేత్రం (Divya Desam2/108 The God who cures all diseases ....)



https://www.youtube.com/watch?v=myaulYG-16U


దివ్యదేశం2/108 సర్వ రోగాలను పోగొట్టే దేవుడు ఎలాంటి రోగం అయిన నయం అవ్వాల్సిందే...వీక్షరణ్యా క్షేత్రం

Divya Desam2/108 The God who cures all diseases, whatever the disease, it must be cured...Viksharanya Kshetra

విజయ కనకదుర్గాదేవి నమః Vijaya Kanaka Durga Devi Namah (a devotional YouTube Short)


https://youtube.com/shorts/46BwJ5wDIW0


విజయ కనకదుర్గాదేవి నమః    Vijaya Kanaka Durga Devi Namah   
(a devotional YouTube Short)


విజయవాడలో అవతరించిన దుర్గమ్మా Goddess Durga emerged in Vijayawada (a YouTube Short)


https://youtube.com/shorts/51c15r3iERE


విజయవాడలో అవతరించిన దుర్గమ్మా     Goddess Durga emerged in Vijayawada     (a YouTube Short)



దేవీ శరన్నవ నవరాత్రుల 11 అవతారాలు 2025 - 11 Avatars of Devi Sharanava Navaratri 2025 (a devotional YouTube Short)



https://youtube.com/shorts/B3f9RcklM74


దేవీ శరన్నవ నవరాత్రుల 11 అవతారాలు 2025 11 Avatars of Devi Sharanava Navaratri 2025 (a devotional YouTube Short)




దేవీ శరన్నవ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి Happy Navratri




🌹 దేవీ శరన్నవ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ

ఆ జగన్మాత కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ దేవీ శరన్నవ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి Wishing on Sharanna Navaratri, and blessings of Jaganmata


🌹 ఆ జగన్మాత కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ దేవీ శరన్నవ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికి 🌹


ప్రసాద్ భరద్వాజ