అదిగో అల్లదిగో శ్రీహరివాసము Lord Sri Harivasa is everywhere (a YT Short)



https://www.youtube.com/shorts/fokA4QXlIXs


అదిగో అల్లదిగో శ్రీహరివాసము

Lord Sri Harivasa is everywhere


(a YT Short)

శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం Sri Venkateswara Karavalamba Stotram (A YT Video)



https://youtu.be/0PvFI1wPyQk


🌹 శ్రీ వేంకటేశ కరావలంబ స్తోత్రం SRI VENKATESWARA KARAVALAMBA STOTRAM 🌹

🍀 గ్రహాల దుష్ప్రభావాల నుండి రక్షణ, అప్పుల బాధల నుండి విముక్తి కొరకు తప్పక వీక్షించండి. 🍀


1 వజ్ర పంజర దుర్గా కవచము DURGA VAJRA PANJARA KAVACHAM (a YT Short)


https://youtube.com/shorts/iscVksyXxdk


🌹 1. వజ్ర పంజర దుర్గా కవచము DURGA VAJRA PANJARA KAVACHAM Short 🌹



శ్రీ గణేశ స్తోత్రం - గణనాయకాయ గణదైవతాయ Shri Ganesha Stotram - Ganayakaya Ganadaivataaya Ganesha Stotram


https://www.youtube.com/watch?v=vpxC5sxs3Lc


🌹 శ్రీ గణేశ స్తోత్రం - గణనాయకాయ గణదైవతాయ Ganesha Stotram 🌹

🍀 ఒక్కసారి వింటే చాలు జీవితంలోని సర్వ కష్టాలను తొలగించి సర్వసంపదలను ప్రసాదించే స్తోత్రం 🍀


🌹 Shri Ganesha Stotram - Ganayakaya Ganadaivataaya Ganesha Stotram 🌹

🍀 A stotram that removes all the difficulties of life and bestows all the wealth just by listening to it once 🍀



ముదాత్తమోత్త మోదకం సదా విముక్తి దాయకం The first modak (sweet) always grants liberation. (a YT Short)


https://youtube.com/shorts/r1muFuCARTY


ముదాత్తమోత్త మోదకం సదా విముక్తి దాయకం

The first modaka (sweet) always grants liberation.

(a YT Short)

ఊరేగి రావయ్య హనుమా Hanuman, the wandering sage (a YT Short)


https://youtube.com/shorts/VDQZOoewJ3s


ఊరేగి రావయ్య హనుమా

Hanuman, the wandering sage

(a YT Short)

దసరా వచ్చిందయ్యా దశలే మార్చిందయ్యా Dussehra has come, the days have changed. (a YT Short)



https://youtube.com/shorts/h_0qmpoYgWw


దసరా వచ్చిందయ్యా దశలే మార్చిందయ్యా

Dussehra has come, the days have changed.

(a YT Short)


అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపమమ్మా - దసరా శుభాకాంక్షలు Amma Bhavani Lokalanele Omkara Roopamma - Happy Dussehra (a YT Short)



https://youtube.com/shorts/oPAY28Mj5uA



అమ్మా భవానీ లోకాలనేలే ఓంకార రూపమమ్మా - దసరా శుభాకాంక్షలు

Amma Bhavani Lokalanele Omkara Roopamma - Happy Dussehra

(a devotional YouTube Short)


విజయదశమి శుభాకాంక్షలు Happy Vijayadashami



🌹. విజయదశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami to All. 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు మిత్రులందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹

ప్రసాద్ భరద్వాజ





🍀. మహాదుర్గా దేవీ సర్వస్వ శరణాగతి 🍀

దేవి ప్రసీద, పరిపాలయ, నోరి భీతేః నిత్యం, యదా సుర వధా దధునైవ , సద్యః

పాపాని సర్వ జగతాం ప్రశమం నయాశు – ఉత్పాతపాక జనితారిశ్చ,మహోప సర్గాన్


ఓ దేవి ! రాక్షసులను చంపి నువ్వు మమ్మల్ని ఎలా కాపాడావో, అలాగే మమ్మల్ని ఎప్పుడూ శత్రు భయం నుంచి కాపాడు. అన్ని కాలాల్లోని పాపాలను, ఉత్పాతాల ద్వారా సూచింపబడి, అతి ఘోరంగా మారే ఉత్పాతాల విపత్తులను త్వరగా శమింప జేయి.


🍀. దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా . 🍀


🌻 చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ఈ రోజును దశపాప హర దశమి అని కూడా అంటారు. అవి పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకుంటూ అందరికి దసరా – దశపాప హర దశమి శుభాకాంక్షలు. 🌻


'శమీపూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి విజయము పొందినాడు.


తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట' ను చూచే ఆచారం కూడా ఉన్నది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.



🍀. శమీ వృక్ష ప్రార్థన

శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌

శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌


పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.



🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🌷


దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |

దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ 1

దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |

దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా 2

దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణి |

దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా 3

దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |

దుర్గమోహ దుర్గమతా దుర్గమార్ధ స్వరూపిణి 4

దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |

దుర్గమార్గీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ౫

దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ

నామావళిమిమాం యస్తు దుర్గాయా మమ మానవః ౬

పఠెేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః

🌹 🌹 🌹 🌹 🌹

వజ్ర పంజర దుర్గా కవచము DURGA VAJRA PANJARA KAVACHAM



https://www.youtube.com/watch?v=qZ5ntdtI_9I


🌹 వజ్ర పంజర దుర్గా కవచము DURGA VAJRA PANJARA KAVACHAM 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


మన శరీరాన్ని, మన యొక్క అవస్థలనీ, అదే విధంగా పంచ భూతాలలోను, దశదిశలలోనూ అమ్మవారి రక్ష కావాలి అనే భావంతో చేయబడిన అద్భుతమైన స్తోత్రం.

🌹🌹🌹🌹🌹

మహర్నవమి మహిషాసుర మర్దిని అవతారం 10వ రోజు Maharnavami is the 10th day of the incarnation of Mahishasura Mardini. (a devotional YouTube Short)



https://youtube.com/shorts/uW4dQRRpbIY


మహర్నవమి మహిషాసుర మర్దిని అవతారం 10వ రోజు

Maharnavami is the 10th day of the incarnation of Mahishasura Mardini.


(a devotional YouTube Short)