🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 618 / Vishnu Sahasranama Contemplation - 618🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻618. నన్దిః, नन्दिः, Nandiḥ🌻
ఓం నన్ద్యే నమః | ॐ नन्द्ये नमः | OM Nandye namaḥ
నన్దిరిత్యుచ్యతే విష్ణుః పరమానన్దవిగ్రహః
నందిః అనగా ఆనందము అనియే అర్థము. పరమాత్ముడగు విష్ణువు పరమానందమే తన విగ్రహము అనగా రూపముగా గలవాడు గనుక నందిః అని కీర్తింప బడుతాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 618🌹
📚. Prasad Bharadwaj
🌻618.Nandiḥ🌻
OM Nandye namaḥ
नन्दिरित्युच्यते विष्णुः परमानन्दविग्रहः /
Nandirityucyate viṣṇuḥ paramānandavigrahaḥ
Nandiḥ means being blissful. Lord Viṣṇu is embodiment of such blissful state and hence He is called Nandiḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
19 Jun 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
19 Jun 2022
No comments:
Post a Comment