అనుభవ పాఠాలు విలువైనవి. Experience lessons are valuable.
ధర్మ సంకటం - శ్రీ కృష్ణ Dharma Sankatam - Sri Krishna (a YouTube Short)
ధర్మ సంకటం - శ్రీ కృష్ణ Dharma Sankatam - Sri Krishna (a YouTube Short)
వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి Happy Vinayaka Chaviti to All
https://www.youtube.com/shorts/XRavXRzqdGQ
🌹 వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి Happy Vinayaka chaviti to All 🌹
ప్రసాద్ భరద్వాజ
వినాయక వ్రతకల్పము - వినాయక చవితి పూజ విధానం Vinayaka Vratakalpa - Vinayaka Chavithi Puja Method
ప్రసాద్ భరధ్వాజ
https://www.youtube.com/watch?v=QeHYcIxJ3JI
ఓం గురుభ్యో నమః హరిః ఓం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
ఈ వీడియో లో పూజ మొదటినుండి పూజ చివర వరకు మొత్తము ఉంది .మీరు పూజకు కావాల్సిన సామానులు సిద్ధం చేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఇది వింటూ పూజ చేసుకోండి.
దేవుడి గదిలో లేదా ఈశాన్యమూల స్థలాన్ని లేదా వీలుగా ఉండే తూర్పు/ఉత్తర దిశలలో శుద్ధిచేయాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టి, దేవుణ్ణి ఉంచడానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, ముగ్గును వేయాలి. పాలవెల్లిని పండ్లతో అలంకరించి దానికింద ఉంచిన పీటపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి.
1. ప్రార్ధన.
2. దీపారాధనము
3. పసుపు గణపతి పూజ
4. సంకల్పము
5. కలశారాధన
6. విఘ్నేశ్వర పూజ
7. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ట
8. షోడశోపచార పూజ
9. అధాంగ పూజ
10. ఏక వింశతి పత్ర పూజ
11. శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజ
12.ధూప,దీప,నైవేద్య,తాంబూల, నీరాజనం
13.మంత్ర పుష్పం
14.ప్రదక్షిణం
15.శ్రీ వినాయక వ్రత కథ
16. శమంతకోపాఖ్యానము
17. కధానంతర ప్రార్ధన
18. చిన్నపిల్లలు చెప్పవలసిన శ్లోకము
19. విఘ్నేశ్వరుని మంగళహారతి.
పూజ చేసి కథనంతయు విను అవకాశము లేనివారు…
సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః
సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగి యున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
సర్వేజనాః సుఖినో భవంతు.
🌹🌹🌹🌹🌹
విజయ వినాయక నమోస్తుతే Vijaya Vinayaka Namaste - (a devotional YouTube Short)
https://www.youtube.com/shorts/w8G8DjC0wEw
విజయ వినాయక నమోస్తుతే
Vijaya Vinayaka Namaste
(a devotional YouTube Short)
(a devotional YouTube Short)
గణపతి బప్పా మోరియా Ganpati Bappa Morya (a devotional YouTube Short)
https://www.youtube.com/shorts/8_XtoaqdQe4
గణపతి బప్పా మోరియా Ganpati Bappa Morya (a devotional YouTube Short)
విఘ్న గణపతి పాహిమాం. Vighna Ganapati Pahimam. (Vighna Ganapati, please protect me.) -(a devotional YouTube Short)
విఘ్న గణపతి పాహిమాం
Vighna Ganapati Pahimam (Vighna Ganapati, please protect me.)
(a devotional YouTube Short)
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం Sri Anjaneyam Prasannanjaneyam (a devotional YouTube Short)
https://www.youtube.com/shorts/OJD-ihZHXAw
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం Sri Anjaneyam Prasannanjaneyam
(a devotional YouTube Short)
నేను మొక్కంగా దిగిరారా శివుడో Did I descend as a plant, Shiva? (a YouTube Short)
https://www.youtube.com/shorts/ReGWXYx8mu8
నేను మొక్కంగా దిగిరారా శివుడో Did I descend as a plant, Shiva?
సౌరాష్ట్ర సుందరం The beauty of Saurashtra (a devotional YouTube Short)
https://www.youtube.com/shorts/Uv0Sp8yKHp8
సౌరాష్ట్ర సుందరం The beauty of Saurashtra (a devotional YouTube Short)
ఏదీ శాశ్వతం కాదు Nothing is permanent (a motivational YouTube Short)
https://www.youtube.com/shorts/XT8CYhnLbKE
ఏదీ శాశ్వతం కాదు Nothing is permanent (a motivational YouTube Short)
ఎప్పుడూ ఒకేలా ఉండడం నేర్చుకో. Learn to always be the same. (a motivational YouTube Short)
https://www.youtube.com/shorts/Q6vokqHNWtM
ఎప్పుడూ ఒకేలా ఉండడం నేర్చుకో. Learn to always be the same. (a motivational YouTube Short)
శ్రీమన్నారాయణ నారాయణ హరే Srimannarayana Narayana Hare (a devotional YouTube Short)
https://www.youtube.com/shorts/8tl_4tJyASs
శ్రీమన్నారాయణ నారాయణ హరే
Srimannarayana Narayana Hare
(a devotional YouTube Short)
నీ పయనం ఆపకు. Do not stop your journey. (a motivational YouTube Short)
https://www.youtube.com/shorts/zfoUekKaX8o
నీ పయనం ఆపకు Do not stop your journey. (a motivational YouTube Short)
ఏ చోటైనా నీతో లేడా పైవాడు Isn't he with you everywhere? (a devotional YouTube Short of Hanuman)
https://www.youtube.com/shorts/vx_bgKL3WTY
ఏ చోటైనా నీతో లేడా పైవాడు
Isn't he with you everywhere?
(Hanuman - a devotional YouTube Short)
శివ శివ శంకర హర మహాదేవ Shiva Shiva Shankara Hara Mahadeva (a devotional YouTube Short)
https://www.youtube.com/shorts/7EP6XRWtIwk
శివ శివ శంకర హర మహాదేవ
Shiva Shiva Shankara Hara Mahadeva
(a devotional YouTube Short)
వాయు లింగమై సంచరించగా As it wandered as a wind spirit. (Devotional YouTube short)
https://www.youtube.com/shorts/JnrLzAfycxs
వాయు లింగమై సంచరించగా As it wandered as a wind spirit. (Devotional YouTube short)
Subscribe to:
Posts (Atom)