కపిల గీత - 26 / Kapila Gita - 26
🌹. కపిల గీత - 26 / Kapila Gita - 26🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. 12. శ్రవణం ద్వారా దైవంతో అనుబంధం - 2 🌴
26. భక్త్యా పుమాన్జాతవిరాగ ఐన్ద్రియాద్దృష్ట శ్రుతాన్మద్రచ నానుచిన్తయా
చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః
నా యందు కలిగిన భక్తితో జీవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఇంద్రియములకు సంబంధించిన విషయాల యందు, చూచినా విన్నా ఆసక్తి కలుగదు. వాడి మనసు ఎప్పుడూ నా కథలను గూర్చి చింతిస్తూ ఉంటాడు. నిరంతరం నా కథలనే చెబుతూ వింటూ ఉండే వాడు సాంసారిక భోగముల యందు విరక్తి కలిగి ఉంటాడు. అతను యోగములో ఉండి మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగితే వారికి చక్కటి దారి దొరుకుతుంది. దానితో నన్ను సాక్షాత్కరింప చేసుకోవడానికీ, మనసుని నిగ్రహించు కోవడానికి ప్రయత్నిస్తాడు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 26 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 12. Association with the Supreme Lord Through Hearing - 2 🌴
26. bhaktya puman jata-viraga aindriyad drsta-srutan mad-racananucintaya
cittasya yatto grahane yoga-yukto yatisyate rjubhir yoga-margaih
Thus consciously engaged in devotional service in the association of devotees, a person gains distaste for sense gratification, both in this world and in the next, by constantly thinking about the activities of the Lord. This process of Krsna consciousness is the easiest process of mystic power; when one is actually situated on that path of devotional service, he is able to control the mind.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Jun 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment