విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 632 / Vishnu Sahasranama Contemplation - 632


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 632 / Vishnu Sahasranama Contemplation - 632🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻632. శోకనాశనః, शोकनाशनः, Śokanāśanaḥ🌻

ఓం శోకనాశనాయ నమః | ॐ शोकनाशनाय नमः | OM Śokanāśanāya namaḥ

శోకనాశనః, शोकनाशनः, Śokanāśanaḥ

స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతీతి సః ।
శోకనాశన ఇత్యుక్తో విష్ణుర్విద్యద్భిరచ్యుతః ॥

స్మరణ మాత్రము చేతనే భక్తుల శోకమును నశింప జేయు వాడు గనుక శ్రీ విష్ణువు శోకనాశనహః అని కీర్తింప బడుతాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 632🌹

📚. Prasad Bharadwaj

🌻632. Śokanāśanaḥ🌻

OM Śokanāśanāya namaḥ


स्मृति मात्रेण भक्तानां शोकं नाशयतीति सः ।
शोकनाशन इत्युक्तो विष्णुर्विद्यद्भिरच्युतः ॥

Smr̥ti mātreṇa bhaktānāṃ śokaṃ nāśayatīti saḥ,
Śokanāśana ityukto viṣṇurvidyadbhiracyutaḥ.


Since Lord Viṣṇu destroys the grief of His devotees by their mere thought of Him, He is known as Śokanāśanaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹



17 Jul 2022

No comments:

Post a Comment