రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, ఈ శ్లోకాన్ని జపించండి Those who suffer from nightmares, chant this hymn


🌹. రాత్రి పూట సరిగా నిద్ర పట్టనివారు, పీడకలలతో బాధపడేవారు

పడుకునే ముందు ఈ శ్లోకాన్ని జపించండి. 🌹


*ప్రసాద్ భరద్వాజ*




''అచ్యుతం కేశవం విష్ణుం హరిం సోమం జనార్ధనం

హంసం నారాయణం కృష్ణం జపేత్ దుస్వప్న శాంతయే''




అచ్యుతా, కేశవం, విష్ణు, హరి, సోమా, జనార్ధన, హంస, కృష్ణా అని ఎన్నో పేర్లు గల

ఓ నారాయణా నన్ను కటాక్షించు, పీడ కలల నుండి నన్ను కాపాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Those who do not sleep well at night and suffer from nightmares

Chant this hymn before going to sleep. 🌹

*Prasad Bharadwaj*





"Achyutham Kesavam Vishnum Harim Soma Janardhanam

Hansam Narayanam Krishnam Japet Duswapna Shantaye''




Achyuta, Kesavam, Vishnu, Hari, Soma, Janardhana, Hamsa, Krishna with many names.

O Narayana look upon me, save me from nightmares.

🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment