విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 875 / Vishnu Sahasranama Contemplation - 875


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 875 / Vishnu Sahasranama Contemplation - 875🌹

🌻 875. ప్రీతివర్ధనః, प्रीतिवर्धनः, Prītivardhanaḥ 🌻

ఓం ప్రీతివర్ధనాయ నమః | ॐ प्रीतिवर्धनाय नमः | OM Prītivardhanāya namaḥ

తేషాం ప్రీతం వర్ధయతీత్యేవ స ప్రీతివర్ధనః

తనను భజించు వారికి ప్రియమును ఆచరించును, వారికి ప్రీతిని, ఆనందమును వర్ధిల్లజేయును కనుక ప్రీతివర్ధనః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 875🌹

🌻 875. Prītivardhanaḥ 🌻

OM Prītivardhanāya namaḥ


तेषां प्रीतं वर्धयतीत्येव स प्रीतिवर्धनः / Teṣāṃ prītaṃ vardhayatītyeva sa prītivardhanaḥ

He increases the endearment of those who worship Him by praise etc., or His endearment to them and hence Prītivardhanaḥ.

🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka

सत्त्ववान् सात्त्विकस्सत्यः सत्यधर्मपरायणः ।
अभिप्रायः प्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः ॥ ९३ ॥

సత్త్వవాన్ సాత్త్వికస్సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ॥ 93 ॥

Sattvavān sāttvikassatyaḥ satyadharmaparāyaṇaḥ,
Abhiprāyaḥ priyārho’rhaḥ priyakr‌tprītivardhanaḥ ॥ 93 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹



No comments:

Post a Comment