1) 🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1 to 5 Shorts 🌹
2) 🌹 Shiva Sutras - 6th Sutra. Shakti -chakra sandhane viswa samharah - 1 to 5 Shorts 🌹
3) 🌹 शिव सूत्र - 6वां सूत्र। शक्ति चक्र संधान विश्व संहार - 1 to 5 Shorts 🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 998 / Vishnu Sahasranama Contemplation - 998 🌹*
🌻 998. రథాఙ్గపాణి, रथाङ्गपाणि, Rathāṅgapāṇi 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 568 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 2 🌹
🌻 568. 'నియంత్రీ' - 2 / 568. 'Niyantri' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1. సర్వోత్తమ తత్వం యొక్క ఐదు శక్తులు 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 2. ఆత్మ సాక్షాత్కారం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 3. స్వయం ప్రతిపత్తి శక్తి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 4. సృష్టి స్థితి లయం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 5. భైరవ చైతన్యం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 1. సర్వోత్తమ తత్వం యొక్క ఐదు శక్తులు 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 2. ఆత్మ సాక్షాత్కారం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 3. స్వయం ప్రతిపత్తి శక్తి 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 4. సృష్టి స్థితి లయం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*🌹 శివ సూత్రాలు - 6వ సూత్రం : శక్తిచక్ర సంధానే విశ్వసంహారః - 5. భైరవ చైతన్యం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Shiva Sutras - 6th Sutra. Shakti -chakra sandhane viswa samharah - 1. Five Fundamental Powers of the Ultimate Reality. 🌹*
*Prasad Bhardwaj*
*🌹 Shiva Sutras - 6th Sutra. Shakti chakra sandhane viswa samharah - 2. Self Realization 🌹*
*Prasad Bhardwaj*
*🌹 Shiva Sutras - 6th Sutra. Shakti chakra sandhane viswa samharah - 3. power of autonomy 🌹*
*Prasad Bhardwaj*
*🌹 Shiva Sutras - 6th Sutra. Shakti chakra sandhane viswa samharah - 4. Creation, Sustenance, and Dissolution 🌹*
*Prasad Bhardwaj*
*🌹 Shiva Sutras - 6th Sutra. Shakti chakra sandhane viswa samharah - 5. Bhairava Conciousness. 🌹*
*Prasad Bhardwaj*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - 6वां सूत्र। शक्ति चक्र संधान विश्व संहार - 1. परम वास्तविकता की 5 मौलिक शक्तियां। 🌹*
*प्रसाद भारद्वाज*
*
🌹 शिव सूत्र - 6वां सूत्र। शक्ति चक्र संधान विश्व संहार - 2. आत्म साक्षात्कार 🌹*
*प्रसाद भारद्वाज*
*🌹 शिव सूत्र - 6वां सूत्र। शक्ति चक्र संधान विश्व संहार - 3. स्वायत्तता की शक्ति 🌹*
*प्रसाद भारद्वाज*
*🌹 शिव सूत्र - 6वां सूत्र। शक्ति चक्र संधान विश्व संहार - 4. सृष्टि, पालन, और संहार 🌹*
*प्रसाद भारद्वाज*
*🌹 शिव सूत्र - 6वां सूत्र। शक्ति चक्र संधान विश्व संहार - 5. भैरव चेतना। 🌹*
*प्रसाद भारद्वाज*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 998 / Vishnu Sahasranama Contemplation - 998 🌹*
*🌻 998. రథాఙ్గపాణి, रथाङ्गपाणि, Rathāṅgapāṇi 🌻*
*ఓం రథాఙ్గ్పాణయే నమః | ॐ रथाङ्ग्पाणये नमः | OM Rathāṅgpāṇaye namaḥ*
*రథాఙ్గ చక్రమస్య పాణౌ స్థితమితి రథాఙ్గపాణిః*
*రథాంగము అనగా చక్రము ఈతని హస్తమందు కలదు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 998 🌹*
*🌻 998. Rathāṅgapāṇi 🌻*
*OM Rathāṅgpāṇaye namaḥ*
*रथाङ्ग चक्रमस्य पाणौ स्थितमिति रथाङ्गपाणिः / Rathāṅga cakramasya pāṇau sthitamiti rathāṅgapāṇiḥ*
*He in Whose hand is the wheel which is the part of a chariot.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥
శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥
Śaṅkhabhrnnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 568 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*
*🌻 568. 'నియంత్రీ' - 2 🌻*
*నియంత్రించునది శ్రీమాత అని అర్థము. సృష్టి సర్వమునూ నియంత్రణ చేయునది శ్రీమాతయే. లోకము లకు, లోకపాలురకు, లోకులకు హద్దులు పెట్టుచూ సృష్టిని పాలించును. ఎవరి హద్దులలో వారు ప్రవర్తించునట్లుగ శాసనము చేయును. హద్దులు మీరిన వారిని తగు విధముగ శిక్షణము చేయును. సర్వజీవులకు శిక్షణ నిచ్చుచూ వారి పరిణామ కథను పర్యవేక్షించు చుండును. హద్దు మీరక ప్రవర్తించునట్లు ఏర్పాట్లు చేయును. ఎలుకకు పిల్లి హద్దు. పిల్లికి కుక్క హద్దు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 568 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻*
*🌻 568. 'Niyantri' - 2 🌻*
*The term 'Niyantri' means the one who controls, and it refers to Shri Mata. Shri Mata is the controller of all creation. She governs the universe by setting boundaries for the worlds, for the guardians of the worlds, and for beings. She establishes laws to ensure that everyone functions within their limits. Those who cross these boundaries receive proper discipline from her. She provides guidance to all living beings, overseeing their evolutionary journey, and ensuring they act within limits.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment