🌹 23 OCTOBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 23 OCTOBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం స్తోత్రం - భావము 1 to 3 Shorts అధిక పాఠం 1 to 3 shorts 🌹
2) 🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Stotra Song and Meaning - 1 to 3 Shorts and Adhika Patam 1 to 4 shorts 🌹
3) 🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम स्तोत्र और अर्थ - 1 to 3 Shorts and अतिरिक्त श्लोक 1 to 4 shorts 🌹
4) 🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. 🌹
5) 🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. 🌹
6) 🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 - 1 🌹 
🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 1 / 570. 'Maitryadi Vasanalabhya' - 1 🌻
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 - 2 🌹 
🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 2 / 570. 'Maitryadi Vasanalabhya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం స్తోత్రం - భావము 1 to 3 Shorts అధిక పాఠం 1 to 3 shorts 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం స్తోత్రం - భావము 1 and 2 శ్లోకములు 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం స్తోత్రం - భావము 2 and 3 శ్లోకములు 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం స్తోత్రం - భావము 4 and 5 శ్లోకములు 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం అధిక పాఠం స్తోత్రం - భావము - 1 and 2 శ్లోకములు🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం అధిక పాఠం స్తోత్రం - భావము - 3 and 4 శ్లోకములు🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 శ్రీ ఆదిశంకరాచార్య - జాగ్రత పంచకం అధిక పాఠం స్తోత్రం - భావము - 5 and 6 శ్లోకములు🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Stotra Song and Meaning - 1 to 3 Shorts and Adhika Patam 1 to 4 shorts 🌹*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Stotra Song and Meaning - 1 and 2 Slokas 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Stotra Song and Meaning - 2 and 3 Slokas 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Stotra Song and Meaning - 4 and 5 Slokas 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Adhika Patam Stotra Song and Meaning - 1 and 2 Slokas 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Adhika Patam Stotra Song and Meaning - 2 and 3 Slokas 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Adhika Patam Stotra Song and Meaning - 4 and 5 Slokas 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Sri Adi Shankaracharya - Jaagratha Panchakam Adhika Patam Stotra Song and Meaning - 5 and 6 Slokas 🌹*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम स्तोत्र और अर्थ - 1 to 3 Shorts and अतिरिक्त श्लोक 1 to 4 shorts 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम स्तोत्र और अर्थ - 1 and 2 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम स्तोत्र और अर्थ - 3 and 4 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम स्तोत्र और अर्थ - 4 and 5 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम अतिरिक्त श्लोक और अर्थ - 1 and 2 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम अतिरिक्त श्लोक और अर्थ - 2 and 3 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम अतिरिक्त श्लोक और अर्थ - 4 and 5 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 श्री आदि शंकराचार्य - जाग्रत पंचकम अतिरिक्त श्लोक और अर्थ - 5 and 6 Slokas 🌹*
*प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 570 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 570 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 2 🌻*

*తమకన్న ఎక్కువ ప్రజ్ఞా పాటవములు కలవారిని చూచి హర్షించుట కన్న ఈర్ష్యపడుట యుండును. కుసంస్కారులను చూచినపుడు ఉపేక్ష వహించక వాగ్వాదముల లోనికి దిగుచు నుందురు. ఇది పరిపాటి. శ్రీమాత అనుగ్రహము లభ్యము కావలెనన్నచో పై నాలుగు గుణములను అభ్యసించుట తప్పనిసరి. శ్రీరాముడు తన జీవితమున వివిధ సన్నివేశములలో ముందు తెలిపిన విధముగ నాలుగు వాసనలను ప్రదర్శించెను. ఋషులను చూచి హర్షించెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 570 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 570. 'Maitryadi Vasanalabhya' - 2 🌻*

*In general, in the world, people tend to have enmity towards their equals, show no compassion but rather harshness towards those lower than them, and display neglect. Instead of feeling happiness when seeing someone with more knowledge or skill, they tend to feel jealous. When encountering ill-natured individuals, rather than showing patience, they tend to engage in arguments. This is the common way of the world. To attain the grace of Sri Mata, practicing these four qualities is essential. Sri Rama, in various situations of his life, demonstrated these four qualities as described earlier. He rejoiced upon seeing sages (Maitri).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ అనేది ఒక మహత్తరమైన గ్రంథం, ఇందులో మానవుడు తన జీవితాన్ని ఎలా సాధించుకోవాలో, ఎలా దైవానుసంధానం చేసుకోవాలో, ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలో 5 శ్లోకాల్లో వివరిస్తారు. ఇది ధ్యానం, భక్తి, కర్మ మొదలైన పద్ధతులను సాధన చేయడానికి ఒక మార్గదర్శిని. ఇందులోని ప్రతీ శ్లోకం మానవుడికి ఆత్మవిచారం, దైవానుసంధానం, సద్గుణాల వృద్ధి కోసం మార్గనిర్దేశకంగా ఉంటుంది. శంకరాచార్యులు దీని ద్వారా సత్యానికి చేరుకునే మహామార్గాన్ని చూపించారు. ఇది వేదాలు మరియు ఉపనిషత్తుల మార్గాన్ని అనుసరించిన అనేక మంది మహాత్ములచే సూచించబడిన మార్గం. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠించి ధ్యానించడం ద్వారా భౌతిక బాధల నుండి విముక్తి మరియు శాంతి పొందవచ్చు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization. 🌹*
*Prasad Bharadwaj*

*Discover the profound teachings of Sri Adi Shankaracharya in the "Sadhana Panchakam Stotram." This sacred text, composed of five verses, serves as a guide to attain self-realization through meditation, devotion, and righteous actions. Each verse offers practical insights for self-inquiry, divine devotion, and the cultivation of virtues. Follow the great path of truth, trodden by the Masters of the Vedas and Upanishads, as explained by Shankaracharya in this transformative stotram. Reciting and contemplating these verses daily leads to liberation from worldly suffering and peace.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 साधना पंचकम स्तोत्रम - भावार्थ - आत्म-साक्षात्कार प्राप्ति के लिए श्री आदि शंकराचार्य द्वारा रचित पाठ 🌹*
*प्रसाद भरद्वाज*

*श्री आदि शंकराचार्य द्वारा रचित साधना पंचकम एक महान ग्रंथ है, जिसमें मनुष्य आत्म साक्षात्कार, दिव्य संपर्क और आध्यात्मिक ज्ञान कैसे प्राप्त कर सकता है, यह पाँच श्लोकों में विस्तार से समझाया गया है। यह ध्यान, भक्ति और धर्मपूर्ण कर्मों के माध्यम से इन लक्ष्यों को प्राप्त करने के लिए एक मार्गदर्शिका है। हर श्लोक आत्म-अनुसंधान, दिव्य भक्ति और सद्गुणों की वृद्धि के लिए व्यावहारिक निर्देश प्रदान करता है। शंकराचार्य ने यहाँ सत्य का महान मार्ग दिखाया है, जो वेदों और उपनिषदों के अनगिनत आचार्यों द्वारा अपनाया गया था। जो भी साधक ईमानदारी से इन बिंदुओं का अनुसरण करेगा, वह निश्चित रूप से अपने मार्ग से नहीं भटकेगा और निरर्थक, आत्म-नाशकारी तर्कों और झूठे निष्कर्षों के जाल में नहीं फंसेगा।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 570 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 570 -1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।*
*మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀*

*🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 1 🌻*

*మైత్రి, కరుణ, వందిత, ఉపేక్ష అను నాలుగు వాసనల ద్వారా లభ్యమగునది శ్రీమాత అని అర్థము. తమతో సమానమగు వారి యెడల మైత్రి, తమకన్న తక్కువ స్థితిగతులు కలవారి యెడల కరుణ, తమకన్నా ప్రతిభాపాటవములు కలవారిని చూచి సంతోషించుట, కుసంస్కారుల యెడల ఉపేక్ష అను ఈ నాలుగు గుణములను అభ్యసించువారు, పాటించువారు శ్రీమాత అనుగ్రహమునకు అర్హులు. సాధారణముగ లోకమున తమ సాటివారితో వైరముండును. తమకన్న తక్కువ వారిపై కరుణ చూపక, కాఠిన్యము వహించుట యుండును. నిర్లక్ష్య భావ ముండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 570 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari*
*maityradi vasanalabhya mahapralayasakshini  ॥115 ॥ 🌻*

*🌻 570. 'Maitryadi Vasanalabhya' - 1 🌻*

*It means that Sri Mata is attained through the four qualities (vasanas) of friendship (Maitri), compassion (Karuna), joy (Mudita), and equanimity (Upeksha). Maitri is towards those who are equal to oneself, Karuna towards those in lesser conditions, joy upon seeing those with greater talent and skills, and Upeksha towards those with bad tendencies. Those who practice and uphold these four qualities are worthy of the grace of Sri Mata.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment